ఊటీకి వెళ్లనున్న "ఎర్రబస్సు"

0

81406488124_625x300-300x225దర్శకారత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో మంచు విష్ణు, కేథరిన్‌ జంటగా రూపొందించబడుటోన్న చిత్రం “ఎర్రబస్సు”. ప్రస్తుతం ఈ చిత్రం తాలూకు షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది అని సమాచారం. ఈనెల సెప్టెంబరు 20వ తేదీన రామోజీ ఫిల్మ్ సిటీలో “ఎర్రబస్సు” తాజా షెడ్యూల్ ముగిసింది. రెండు పాటలు, కొంత ప్యాచ్ వర్క్ మినహా, టాకీ పార్టు మొత్తం పూర్తయిందని తెలుస్తోంది. ఆ రెండు పాటాలని త్వరలో ఊటీలోని అందమైన లోకేషన్లలో చిత్రీకరించనున్నారు అని వినికిడి.

తాతామనవళ్ల కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చివరి 30 నిమిషాలు చూసి ప్రేక్షకులు థ్రిల్‌ అవడం ఖాయమంటున్నారు. నటుడిగా దాసరి మరోసారి అద్బుతమైన ప్రతిభ కనబరిచారని సమాచారం. తమిళంలో సంచలన విజయం సాదించిన ‘మాంజ పాయ్’కి రీమేక్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా దాసరి 151వ సినిమా కావడం విశేషం. చిల్డ్రన్స్‌ డే కానుకగా ఈ సినిమాను నవంబర్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

విడుదల అయిన తరువాత కానీ తెలియదు మరి..ఈ “ఎర్రబస్సు” లో ఎంతమంది ఎక్కుతారు… ఎన్ని చోట్ల దీనికి హాల్ట్ ఉంది అని”..ఏమంటారు?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

తార‌క్ స‌ర‌స‌న పూజా హెగ్దే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న సినిమా త్వ‌ర‌లో సెట్స్ కు వెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇందులో హీరోయిన్ ...
రాజ‌మండ్రిలో స‌మంత రైడింగ్
సమంత స్కూటీపై షికార్లు చేసేస్తోంది. ఎంజాయ్‌ చేయడం కోసం కాదు లేండి. ఆమె నటిస్తున్న చిత్రంలోని ఓ సన్నివేశం కోసం. సమంత కథానాయికగా ‘యూ టర్న్‌’ తె...
`సంత‌`తొలి షెడ్యూల్ పూర్తి
సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం "సంత". మట్టి మనుషుల ప్రేమక...
powered by RelatedPosts