అమల 10 రోజులపాటు కనిపించట్లేదు

0

amala-akkineni-pics-7అక్కినేని నాగార్జునకి టాలీవుడ్ ఇండస్ట్రీలో నవ మన్మధుడు అనే పేరున్నది. అయితే ఆ అందం గురించి అయన ఎటుంటి సలహాలు ఇస్తారో తెలుసా…! తన భార్య అమల 10 రోజులపాటు కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటూ ఓ పెద్ద సీక్రెట్ చెప్పారు. దాంతో ఇప్పుడు అంతా అదే బాటలో పయనించే అవకాశం ఉన్నది. ఈ పదిరోజులు నాగార్జున సాగర్ దగ్గరలో ఓ ఆశ్రమంకు వెళ్లిందట అమల. అక్కడికి వెళ్లి ఈరోజే తిరిగి వచ్చింది అమల. ఆమె అక్కడ విపాశన యోగ చేస్తూ గడిపిందట.

అలా చేసి రావడం కారణంగా ఇప్పుడు ఎంతో ఫ్రెష్ గా కనిపిస్తుందని నాగార్జున అన్నారు. చాలా అందంగా ఉన్నదట. తానూ కూడా ఎప్పుడో ఒకసారి ఆ యోగ క్లాసులకి వెళ్ళాలి అని అంటున్నాడు. మరి అమలలా అంతా ఓ పదిరోజుల పాటు అలా యోగాకి వేల్లోస్తే చాలా అందంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తారేమో. అయితే అసలు అలా పదిరోజులు పనులని మానేసి వెళ్ళడం మిడిల్ క్లాస్ మనుషులకి జరిగే పనేనా?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

powered by RelatedPosts