నేను అనుకుంటే ఒక్క అడుగు మన అనుకుంటే ముందుఅడుగు (జయ్ తాళ్లూరి)

0

jay talluri tana usa
రెండేళ్ళ స్వచ్చంద సేవ, 8 సంవత్సరాలుగా వివిధ తానా ఫౌండేషన్ లో వివిధ పదవులు చేపట్టిన అనుభవం సంస్థ ఆశయాల సాధనలో అమెరికాలోనే కాకుండా సొంతగడ్డపై కూడా సంఘ అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషిస్తున్న జై తాళ్ళూరి 2013 – 15 తానా ఫౌండేషన్ చైర్మెన్ గా తానా కార్యక్రమాల్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళారు.

ఖమ్మం లో పుట్టిన జై తాళ్ళూరి తెలుగు రాష్ట్ర ప్రజలకు విద్య, వైద్య పరమైన సహకారాలు అందిస్తూ, ‘నేను బ్రతికే ప్రతి క్షణం నా ఆనందం కోసమే అనుకుంటే ప్రపంచమే నాదనిపిస్తుంది. కాదు మనచుట్టూ ఉన్నవారు కూడా నవ్వుతూ ఉండాలి అనుకుంటే ప్రపంచమే నాదనిపిస్తుంది’ అని నమ్మే జై తాళ్ళూరి, ఇంకా ఎంతో చేయాలని… ఎన్నో సాధించాలని పడే తపన నిజంగా అభినందనీయం.

తెలుగు రాష్ట్రాలలోని ప్రజలను చైతన్యపరిచే విధంగా TANA కార్యక్రమాల ద్వారానే కాక సొంత వనరులనెన్నింటినో ఆనందంగా ఖర్చు పెట్టె జై తాళ్ళూరి.. తాను ప్రేమించే తెలుగు వారికోసం మరెన్నో వినూత్న ప్రయత్నాల ద్వారా మరింత మంది యువకులను చైతన్య పరిచి, పేదవారికి, వయసు పై బడిన అభాగ్యులకు, ఇబ్బందుల్లో ఉన్న వారికీ చేతూతనిచ్చి ఆత్మానందాన్ని పొండమే ధ్యేయమని భావించే జై తాళ్ళూరి TANA అధ్యక్ష ఎన్నికల్లో ఆయన్ని అందరూ ఆశీర్వదించి గెలిపిస్తారని ఆశిద్దాం.

jay talluri tana

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం
Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్ర...
powered by RelatedPosts