వీఐపీ-2 రిలీజ్ వాయిదా

0
త‌మిళ హీరో ధ‌నుష్ క‌థానాయ‌కుడిగా సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ `వీఐపీ-2` చిత్రం ఈనెల 28న విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు  ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా విడుద‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు నిర్మాత‌లు తెలిపారు. ఆగ‌స్టులో రిలీజ్ ఉంటుంద‌ని… త్వ‌ర‌లోనే ఆ డేట్ ను  అనౌన్స్ చేస్తామ‌ని తెలిపారు.
అయితే వాయిదాకి గ‌ల కార‌ణాలు ఏంట‌న్న‌ది మాత్రం రివీల్ చేయ‌లేదు. దీంతో ధ‌నుష్ అభిమానుల్లో ఒక్క‌సారిగా నిరాశ‌కు గుర‌వుతున్నారు. కార్పోరేట్ కంపెనీలు..ఇంజ‌నీర్ ల మ‌ధ్య జ‌రిగే పొలిటిక‌ల్ వార్ బ్యాక్ డ్రాప్ లో త ఈచిత్రం తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ప్ర‌తిభ‌కు ప్రోత్సాహం -వాళ్ల డ్రీమ్ ఫుల్ ఫిల్ చేయ‌డ‌మే AISFM ల‌క్ష్యం: AISFM చైర్మన్ అక్కినేని నాగార్జున
'AISFM గ్రాండ్ ఫిలిం ఫెస్టివల్ 2018 ' లో భాగంగా అన్నపూర్ణ ఇంటర్నేషనల్ ఫిలిం స్కూల్ విద్యార్థులు నిర్మించిన 8 చిత్రాల ప్రదర్శనఅన్నపూర్ణ ఇం...
కాలా టీజ‌ర్ వాయిదా
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన ‘కాలా’ టీజర్‌ ఈరోజు విడుదల కావాల్సి ఉంది. అయితే కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పరమపదించిన నేపథ్యంలో...
ముంబై చేరుకున్న ర‌జ‌నీ కాంత్, వెంక‌టేష్
దివికేగిన అతిలోక సుందరి శ్రీదేవి భౌతికకాయానికి నివాళులర్పించడానికి పలువురు సినీ ప్రముఖులు ముంబయి చేరుకున్నారు. ‘దేవకన్య’ సహనటులు రజనీకాంత్‌, వెంక...
powered by RelatedPosts