వీఐపీ-3 కూడా ఉంది: ధ‌నుష్

0
టీవ‌లే త‌మిళ‌నాడు థ‌నుష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన వీఐపీ -2 రిలీజై చ‌క్క‌ని విజ‌యం సాధించింది. దీంతో యూనిట్ స‌క్సెస్ మీట్ ను ఏర్పాటు చేసి అభిమానుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. అయితే ఇదే వేదిక‌పై ధ‌నుష్ వీఐపీ -3 కూడా ఉంద‌ని ప్ర‌క‌టించారు. `రఘువరన్‌’ పాత్ర అందరికీ బాగా నచ్చింది. ప్రేక్షకులు, అభిమానుల కోరికకు తగ్గట్లు మూడో భాగం స్క్రిప్ట్‌ను సిద్ధం చేయనున్నామ‌ని తెలిపారు.
అయితే ఆ పార్టు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అందులో ఎవ‌రు న‌టిస్తారు? ఎవ‌రు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు? అన్న దానిపై క్లారిటీ ఇవ్వ‌లేదు. మొత్తాని బాలీవుడ్ లో అవ‌తార్ సీక్వెల్స్ లో వీఐపీ కూడా కొన‌సాగుతుంద‌ని అభిమానులు ఆనందం వ్య‌క్తం చేశారు.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

కాలా టీజ‌ర్ వాయిదా
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన ‘కాలా’ టీజర్‌ ఈరోజు విడుదల కావాల్సి ఉంది. అయితే కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పరమపదించిన నేపథ్యంలో...
ముంబై చేరుకున్న ర‌జ‌నీ కాంత్, వెంక‌టేష్
దివికేగిన అతిలోక సుందరి శ్రీదేవి భౌతికకాయానికి నివాళులర్పించడానికి పలువురు సినీ ప్రముఖులు ముంబయి చేరుకున్నారు. ‘దేవకన్య’ సహనటులు రజనీకాంత్‌, వెంక...
`కాలా` టీజ‌ర్ డేట్ ఫిక్స్
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కాలా’ మూవీ టీజర్‌పై సస్పెన్స్ వీడింది. ఎప్పడు రిలీజ్ చేస్తారా..? అని ఎదురు చూసిన అభిమాలను ఆ చిత్ర యూనిట్ శుభవార్త తె...
powered by RelatedPosts