స‌ప్త‌గిరి సినిమాకు స్టార్ రైట‌ర్ స్టోరీ

0

`బాహుబలి`, `భజరంగీ భాయ్ జాన్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు కథలందించిన స్టార్ రైట‌ర్ విజయేంద్రప్రసాద్ ఏ హీరోకైనా క‌థ‌లందించ‌డానికి ఎప్పుడూ ముందుంటారు. ఆయ‌న చిన్న‌..పెద్ద అనే బేధం లేదు. ఆయ‌న దృష్టిలో ఏ హీరో అయినా ఒక్క‌టే. మంచు విష్ణు హీరోగా నటిస్తూ మరియు స్వీయ దర్శకత్వం వహించబోయే సినిమాకు విజయేంద్ర ప్రసాదే కథ అందిస్తున్న విషయం తెలిసిందే.

తాజా సమాచారం ప్ర‌కారం కమెడియన్ నుండి హీరోగా మారిన సప్తగిరి తర్వాతి సినిమాకు స్టోరి అందిస్తున్నారని స‌మాచారం. ఈ చిత్రానికి స్వర్ణ సుబ్బారావ్ దర్శకత్వం వహించబోతున్నాడుట‌. త్వరలో ఈ సినిమా ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ మూవీ కోసం నటీనటుల ఎంపిక జరుగుతోందని తెలిసింది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

త‌ల్లిదండ్రుల గొప్ప‌త‌నాన్ని తెల‌యజేసే `స‌త్య గ్యాంగ్‌` - సుమ‌న్‌
సాత్విక్‌ ఈశ్వర్‌ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్య...
యదార్థ సంఘటనలతో 'మర్లపులి..23న రిలీజ్
సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బోన్ క్రాఫ్ట్ క్రియేషన్స్ పతాకంపై డి నరసింహ సమర్పించిన చిత్రం 'మర్లపులి'. వరుణ్ సందేశ్ ప్రత్యేకపాత్రలో,...
ప్రభుదేవా `లక్ష్మి` టీజర్ విడుదల
ప్రభుదేవా, ఐశ్వర్య రాజేష్‌ తారాగణంగా ప్రమోద్‌ ఫిలింస్‌, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై విజయ్‌ దర్శకత్వంలో ప్రతీక్‌ చక్రవర్తి, శృతి నల్లప్ప,...
powered by RelatedPosts