ఛ‌లో డైరెక్ట‌ర్ తో న‌యా బ్యాన‌ర్!

0

నాగశౌర్య .. రష్మిక మండ‌న‌ జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెర‌కెక్కిన ‘ఛలో’ ఇటీవ‌ల విడ‌దులైన స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో విజ‌య‌వంత‌గా న‌డుస్తున్న‌ది. తొలి సినిమాతోనే హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడిగా వెంకీ కుడుముల మంచి పేరు కొట్టేశాడు.

దీంతో ప‌లు చిత్ర నిర్మాణ‌ సంస్థ‌లు అత‌డితో మూవీలు చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నాయి. ముఖ్యంగా వెంకీ గురువు త్రివిక్ర‌మ్ హో మ్ బ్యాన‌ర్ లో భావించే హారిక అండ్ హాసినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఒక మూవీకి వెంకీ ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం. ఇటీవ‌లే వెంకీ కుడుముల వినిపించిన లైన్ నచ్చడంతో, వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకునే పనిలో ఆయన వున్నాడని స‌మాచారం.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సాయి శ్రీనివాస్ తో మ‌రో శ్రీనివాస్
యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా మరో సినిమా సైన్ చేశారు. పలు సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన శ్రీని...
తార‌క్ స‌ర‌స‌న పూజా హెగ్దే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న సినిమా త్వ‌ర‌లో సెట్స్ కు వెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇందులో హీరోయిన్ ...
ఎన్టీఆర్ స‌ర‌స‌న కిట్టుగాడి హీరోయిన్!
 కిట్టు గాడు చిత్రంతో లైమ్ లైట్ లోకి వ‌చ్చింది అనుఇమ్యాన్యూయేల్. తొలి సినిమా మ‌జ్ను ప‌ర్వాలేద‌నిపించినా అమ్మ‌డికి అంత‌గా గుర్తింపు రాలేదు. అయితే ...
powered by RelatedPosts