మెహ‌బూబ గురించి వ‌ర్మ ఏమ‌న్నాడంటే?

0

1971 భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధం నేపథ్యంలో సాగే మెహ‌బూబ టీజ‌ర్ ను నేడు పూరి జ‌గ‌న్నాధ్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. దీన్ని చూసిన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, వరుణ్‌తేజ్‌, ప్రియమణి ట్వీట్లు చేశారు.

* రామ్‌గోపాల్‌ వర్మ: ‘వావ్‌… పూరీ జగన్నాథ్‌ సినీ కెరీర్‌లోనే ఉత్తమమైన చిత్రంలా ఉంది. ‘మెహబూబా’ అన్ని ప్రేమకథలను మేళవించి తీసినట్లు ఉంది’. 
* వరుణ్‌తేజ్‌: ‘టీజర్‌ చాలా చాలా బాగుంది. పూరీ, ఆకాశ్‌ కాంబినేషన్లో ఈ సినిమా‌ రావడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నా’.
* ప్రియమణి: ‘పూరీ జగన్నాథ్‌ ‘మెహబూబా’ టీజర్‌ సూపర్‌గా ఉంది. ఆకాశ్‌కు అద్భుతమైన భవిష్యత్తు ఉంది. చిత్ర బృందానికి అభినందనలు’ అని ట్వీట్‌ చేశారు. వీరందరికీ పూరీ ధన్యవాదాలు చెప్పారు.

**నేహాశెట్టి ‘మెహబూబా’లో కథానాయికగా నటిస్తున్నారు. పూరీ కనెక్ట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. సందీప్‌ చౌతా స్వరాలు సమకూరుస్తున్నారు. వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నహాలు చేస్తున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

నాన్న ప్రేమ‌క‌థ‌ల‌న్నింటికంటే భిన్న‌మైన‌ది `మోహ‌బూబా`: ఆకాష్ పూరి
ఆకాష్ పూరి, నేహా శ‌ర్మ జంట‌గా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన `మెహ‌బూబా` మే11న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ సం...
హీటెక్కించే స‌మ్మ‌ర్ లో 'మెహబూబాబ‌` సెగ‌లు
డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆకాష్‌ పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'మె...
మెహబూబా' టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌
డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆకాష్‌ పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'మె...
powered by RelatedPosts