హ్యాపీ బ‌ర్త్ డే వంశీ: మ‌హేష్ బాబు

0
మున్నా, బృందావనం, ఎవడు, ఊపిరి వంటి వరుస సక్సెస్‌ సినిమాలతో టాలీవుడ్‌లో టాప్‌ డైరక్టర్‌గా ఉన్న‌ దర్శకుడు వంశీ పైడిపల్లి  39వ పుట్టినరోజు నేడు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా  టాలీవుడ్ సెల‌బ్స్ అంతా విషెస్ తెలియ‌జేయ‌గా , సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు కూడా లైన్ లోకి వ‌చ్చి   “హ్యాపీ బర్త్‌డే వంశీ అంటూ శుభాకాంక్ష‌లు తెలిపాడు.  `మీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా” అంటూ ట్వీట్‌ చేశారు.
 ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్‌ అనే నేను’ సినిమాలో నటిస్తున్న మహేష్‌, ఆ తరువాత వంశీ పైడిపల్లి డైరక్షన్‌లో నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

అతిలోక సుంద‌రికి రంగ‌స్థ‌లం సాంగ్ అంకితం
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న`రంగ‌స్థ‌లం` తొలి పాట `ఎంత స‌క్క‌గున్నావే` సూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. కోటికి మంద...
మార్చిలో భ‌ర‌త్ టీజ‌ర్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కొర‌టాల శివ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 20న విడుద‌ల‌కు ముహూర్తం కుదిర్చిన సంగ‌తి తెలిసిందే. ...
స‌రిహ‌ద్దు సైనిక‌ల‌తో సూర్య వాలీబాల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయకుడిగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నా పేరు సూర్య చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిస...
powered by RelatedPosts