టైగ‌ర్‌ ఏప్రిల్ 10న విడుద‌ల

0

Tiger Audio Date Postersసందీప్ కిష‌న్ హీరోగా ఎ.ఆర్‌.ముర‌దాస్ అసిస్టెంట్ వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమా ‘టైగ‌ర్‌’. కాశీబ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాలో రాహుల్ ర‌వీంద్ర‌న్ కీల‌క‌పాత్ర‌లోన‌టిస్తున్నాడు. సీర‌త్ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఎస్.ఎస్‌.థ‌మ‌న్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఇటీవ‌ల విడుద‌లై మంచి టాక్ తెచ్చుకుంది.

అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాని మార్చి మూడో వారంలో విడుద‌ల చేయాల‌నుకున్న‌ప్ప‌టికీ తాజా స‌మాచారం ప్రకారం సినిమాని ఏప్రిల్ 10న విడుద‌ల చేయ‌నున్నార‌ట‌. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌లో రూపొందుతోన్న ఈ సినిమా త‌న‌కి మంచి బ్రేక్ ఇస్తుంద‌ని సందీప్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు…

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సెట్స్ కెళ్లిన క‌త్తిలాంటి కాంబినేష‌న్
త‌మిళ హీరో విజ‌య్- ముర‌గ‌దాస్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న కొత్త చిత్రం ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి విజయ్ క్లాప్ ఇచ్చారు.  ఇందుల...
Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts