మే 20 న తుమ్మలపల్లి కళాక్షేత్రం టి.వి.అవార్డుల

0

మే నెల 20వ తేదీ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో టి.వి.అవార్డుల కార్యక్రమం ను ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు అరుణోదయ ఆర్ట్స్ క్రియేషన్స్ సంయుక్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు 27-4-2018 విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో తెలియజేసిన ఏ.పి.చాంబర్ సెక్రటరీ జె.వి.మోహన్ గౌడ్, జాయింట్ సెక్రటరీ జి.గోపాలకృష్ణ, అరుణోదయ ఆర్ట్ క్రియేషన్స్ ప్రెసిడెంటు సూర్య చంద్ర మరియు కృష్ణ మోహన్.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

క‌ళాత‌ప‌స్వి కె. విశ్వ‌నాథ్ పుట్టిన రోజు వేడుక‌లు
క‌ళాత‌ప‌స్వి కె. విశ్వ‌నాథ్ సువ‌ర్ణ‌భూమి డెవ‌ల‌ప్ప‌ర్స్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్వ‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కాగా సోమ‌వారం కె. విశ్వ‌నాథ్...
ఏపీలో షార్ట్ ఫిలిం పోటీలు
ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ద్వితీయ ఉగాది సినిమా పురస్కారాల్లో భాగంగా షార్ట్‌ ఫిల్మ్‌ పోటీని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫ...
ఛ‌లో డైరెక్ట‌ర్ తో న‌యా బ్యాన‌ర్!
నాగశౌర్య .. రష్మిక మండ‌న‌ జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెర‌కెక్కిన ‘ఛలో’ ఇటీవ‌ల విడ‌దులైన స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ అన్ని వ‌ర్గాల...
powered by RelatedPosts