ముగ్గురు మొన‌గాళ్ల తొలిరోజు స‌త్తా!

0

సంక్రాంతి తర్వాత మరోసారి బాక్సాఫీస్‌ వద్ద సందడి నెలకొంది. ఈ వారం విడుదలైన ‘తొలిప్రేమ’, ‘గాయత్రి’, ‘ఇంటిలిజెంట్‌’ చిత్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. అయితే వసూళ్ల రేసులో ‘తొలిప్రేమ’ ముందు వరుసలో ఉంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా యువతను అలరిస్తోంది. ప్రీమియర్‌ షోలు, ముందస్తు బుకింగ్‌లను బట్టి తొలిరోజున రూ.7.50 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ‘ఫిదా’ తర్వాత అత్యధిక ఓపెనింగ్‌ వసూళ్లు రాబట్టిన రెండో చిత్రమిదేనట. ‘ఫిదా’ తొలిరోజున రూ.8.90 కోట్లు వసూలు చేసింది.

సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఇంటిలిజెంట్‌’ తొలిరోజున ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.6 కోట్లు వసూలు చేసినట్లు విశేషకులు చెప్పారు. మోహన్‌బాబు, విష్ణు, శ్రియ ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం ‘గాయత్రి’ తొలిరోజున బాక్సాఫీసు వద్ద రూ.3.50 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

తొలిప్రేమ స‌క్సెస్ మీట్
వ‌రుణ్ తేజ్‌, రాశీ ఖ‌న్నా జంట‌గా న‌టించిన సినిమా `తొలి ప్రేమ‌`. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బీవీయ‌స్‌య‌న్ ప్ర‌సాద్ నిర్మాత‌. బాపినీడు స...
గ్యారెంటీగా 'ఇంటిలిజెంట్‌' సూపర్‌హిట్‌ అవుతుంది: సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌
యాక్షన్‌ అయినా, ఫ్యాక్షన్‌ అయినా.. ఎంటర్‌టైన్‌మెంట్‌ అయినా, ఎమోషన్‌ అయినా ఎలాంటి చిత్రాన్నైనా స్క్రీన్‌పై ఆవిష్కరించి ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేయ...
25 కోట్లు ప‌క్కా.. జై చిరంజీవ‌! ఫ్యాన్ పొగ‌డ్త‌!
`ఫిదా` వ‌రుణ్‌తేజ్ కెరీర్ బెస్ట్ అంటూ ఇప్ప‌టికే రిపోర్టులు అందాయి. నిర్మాత దిల్‌రాజు సైతం ఎంతో సంతోషంగా ఉన్నాన‌ని .. మెగా హీరోల క్యూలో వ‌రుణ్‌క...
powered by RelatedPosts