బల్గేరియా బ‌య‌ల్దేరిన ప‌వ‌న్ టీమ్!

0

pawankalyan at airport
ప్రస్తుతం పవర్‌స్టార్‌ పవన్ కళ్యాణ్‌ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటి వ‌ర‌కూ హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకున్న టీమ్ తాజా షెడ్యల్‌ బల్గేరియాలో ప్లాన్‌ చేయగా, అందుకోసం చిత్రయూనిట్‌ బయలుదేరింది.

అక్కడ 20 రోజుల పాటు షూటింగ్‌ జరగనుండగా, అందులో కొన్ని సన్నివేశాలతో పాటు, భారీ యాక్షన్‌ సీన్స్‌, రెండు సాంగ్‌లు షూట్‌ చేయనున్నట్లు స‌మాచారం. ఇందులో పవన్‌ సరసన కీర్తి సురేష్‌, అనూ ఇమ్మాన్యుల్‌ నటిస్తుండగా ఆది పినిశెట్టి, ఖుష్బూ, వెంకటేష్‌ తదితరులు ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం
Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్ర...
powered by RelatedPosts