పిల్లలకి మనమిచ్చే ఆస్తి అదే: ఐశ్వర్య

0

Aishwarya-Raiమాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ ఏ ఆస్తి గురిచి మాట్లాడుతోందా అని ఆశ్చర్యపోతున్నారా?బహుశా తాను చెప్పిన విషయం గురించి మనలో చాలామందితో పాటు, దేశంలో కూడా ఎంతో మందికి దీని పట్ల అవగాహన లేదు. ఐశ్వర్య ఏమని చెప్పీందో చూడండి ఒకసారి.
“బొడ్డుతాడు మూలకణాలను బ్యాంకుల్లో భద్రపరచుకోవడం ఎంత ముఖ్యమో బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ మరోసారి చెప్పారు. లక్ష బొడ్డు తాడుల మూల కణాలను భద్రపరచిన మైలురాయిని చేరుకున్న సందర్భంగా ‘లైఫ్‌సెల్’ సంస్థ ఆదివారం చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో ఐశ్వర్య పాల్గొన్నారు. మూల కణాల బ్యాకింగ్ చిన్నారులకు ఇచ్చే అమూల్యమైన బహుమతిగా పేర్కొన్నారు. తల్లిదండ్రులు వీటి గురించి తెలుసుకోవాలన్నారు.”
మనం కూడా దానిన్ విలువ ఏమిటో తెలుసుకుని, రాబోయే తరాలకి అమూల్యమైన కానుకని ఇద్దామా?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
powered by RelatedPosts