రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ని అభినందించిన TFJA

0

టి. న్యూస్ ఎండి , తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యులు గా ఎన్నికైన నేపథ్యంలో సాటి మీడియా మిత్రుడిని సాటి మీడియా మిత్రులైన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా త్వరలోనే ఫిల్మ్ జర్నలిస్ట్ లతో సమావేశమై ఫిల్మ్ జర్నలిస్ట్ ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో TFJA అధ్యక్షుడు రామనారాయణ రాజు, గోరంట్ల సత్యం , శక్తిమాన్ , పి ఎస్ ఎన్ రెడ్డి, చిన్నమూల రమేష్, మధు, చౌదరి, వెంకట్ , బాలక్రిష్ణ, సందీప్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

‘ఆపరేషన్ 2019’ ట్రైలర్ లాంచ్
“గాంధీ కడుపున గాంధీ పుట్టడు, ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు, మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు.. ఎవరైనా సరే ప్రజల్లో నుంచే రావాలి వివిధ రూపా...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
అనువంశిక‌త` ఆడియో ఆవిష్క‌ర‌ణ‌
సంతోష్ రాజ్, నేహాదేశ్ పాండే జంట‌గా కౌండిన్య మూవీస్ ప‌తాకంపై ర‌మేష్ ముక్కెర ద‌ర్శ‌క‌త్వంలో తాళ్లపెల్లి దామోద‌ర్ గౌడ్ నిర్మిస్తోన్న‌ చిత్రం ` `అనువ...
powered by RelatedPosts