టెంపర్ క్లోజింగ్ కలెక్షన్స్..

0

Temper Wallpapers (3)ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ మూవీ ప్రారంభంలో బాక్సాఫీసు వద్ద ప్రారంభంలో సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లడంతో పాటు మంచి కలెక్షన్లు కురిపించింది. అయితే తర్వాత వరల్డ్ కప్ రావటం, రామానాయుడు మృతి వంటి మరిన్ని అంతర్గత కారణాలతో సినిమా అనుకున్న టార్గెట్ రీచ్ కాలేకపోయి డీలా పడింది. దాంతో రన్ స్లో అయ్యి…కలెక్షన్స్ చాలా చోట్ల డ్రాప్ అయ్యాయి. కానీ ఫైనల్ గా టెంపర్ క్లోజింగ్ కలెక్షన్స్ చూసిన ట్రేడ్ మాత్రం షాక్ కు గురి అయ్యింది. ఆల్ టైమ్ తెలుగు చిత్రాల హైయిస్ట్ గ్రాసర్స్ లిస్ట్ లో స్దానం సంపాదించుకుంది. అది 12 వస్ధానం. ఈ చిత్రం దాదాపు పూర్తి రన్ కు 45 కోట్లు వసూలు చేసింది. తారక్ కెరీర్ లో బాద్షా చిత్రం 47.5 కోట్లు వసూలు చేసి హైయిస్ట్ షేర్ సంపాదిస్తే..ఈ చిత్రం సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇది ట్రేడ్ లో ఊహించని విషయం కావటం విశేషం.
ట్రేడ్ లో చెప్పుకునే లెక్కలు ప్రకారం క్లోజింగ్ డే నాటికి వచ్చిన కలెక్షన్స్… ఏ ప్రాంతాల్లో ఎంతెంత ఏరియా కలెక్షన్స్ నైజాం – రూ 11.70 కోట్లు సీడెడ్ – 6.45 కోట్లు ఉత్తరాంధ్ర- 3.50 కోట్లు గుంటూరు- 3.13 కోట్లు కృష్ణా – 2.07 కోట్లు తూర్పు గోదావరి- 2.22 కోట్లు పశ్చిమ గోదావరి- 1.75 కోట్లు నెల్లూరు- 1.30 కోట్లు మొత్తం (ఆంధ్రా మరియు తెలంగాణా) 32.12 కోట్లు బెంగుళూరు,మిగిలిన కర్ణాటక – 5.25 కోట్లు తమిళనాడుతో సహా…దేశంలో మిగతా ప్రాంతాలు – 1.45 కోట్లు ఓవర్ సీస్ 5.65 కోట్లు మొత్తం (ప్రపంచవ్యాప్తంగా) 44.47 కోట్లు

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల
గ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం బగ్గిడి గోపాల్. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా...
యూనివర్సల్ సబ్జెక్ట్ తో జూన్ 2 వస్తొన్న `డాక్టర్ సత్యమూర్తి`- నిర్మాత డి.వెంకటేష్
యశ్వంత్‌ మూవీస్‌ బ్యానర్‌పై తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఒరుముకతరై' చిత్రాన్ని తెలుగులో 'డాక్టర్‌ సత్యమూర్తి' గా అనువదించి జూన్ 2 తెలుగులో విడుదల...
powered by RelatedPosts