తెలుగు సినీ ఫైటర్స్‌ యూనియన్‌ ద్వారా 75 మంది నూతన ఫైటర్స్‌కి అవకాశం

0

Fighters association

Fighters association

Fighters association

తెలుగు సినీ ఫైటర్స్‌ యూనియన్‌ ఛైర్మన్‌ చిన్న శ్రీశైలం యాదవ్‌ ఆధ్వర్యంలో ఆగస్ట్‌ 13న సుమారు 200 మంది నుండి 75 మంది అత్యుత్తమ ఫైటర్స్‌ని ఎంపిక చేయడం జరిగింది. యూసఫ్‌గూడలోని చిన్న శ్రీశైలం యాదవ్‌ గ్రౌండ్‌లో జరిగిన ఈ ఫైటర్స్‌ ఎంపిక కార్యక్రమంలో సుమారు 200 మంది పాల్గొనడం జరిగింది. తెలుగు సినీ ఫైటర్స్‌ యూనియన్‌ ఛైర్మన్‌ చిన్న శ్రీశైలం యాదవ్‌, ఈ తెలుగు సినీ ఫైటర్స్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ పి. సతీష్‌, సెక్రటరీ పవన్‌కుమార్‌ సాల్వీ, అడ్వజైర్‌ నాగరాజ్‌ ముదిరాజ్‌, క్యాషియర్‌ రమేష్‌రాజు, ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌-లక్ష్మణ్‌, నందు, రమణ, సాల్మన్‌ మాస్టర్‌ ల సమక్షంలో ఫైటర్స్‌ను వివిధ పరీక్షల ద్వారా ఎంపిక చేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలోని యూనియన్‌ సభ్యులు ఛైర్మన్‌ చిన్న శ్రీశైలం యాదవ్‌ను ఘనంగా సత్కరించారు. కాగా, రాబోయే దసరా కు నూతనంగా ఎంపిక చేసిన 75 ఫైటర్స్ కు యూనియన్ కార్డ్స్ జారీ చేయనున్నామని ఈ సందర్భంగా చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్‌ తెలిపారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం
Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్ర...
powered by RelatedPosts