తార‌క్ 12 కేజీలు లాస్

0

యంగ్ ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ సినిమా కోసం స్లిమ్ లుక్‌లో క‌స‌ర‌త్తులు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఉదయం, సాయంత్రం జిమ్ ట్రైనర్ లాయిడ్‌ స్టీవెన్స్‌ సలహాలతో కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే జిమ్‌లోని కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా తారక్‌కు సంబంధించిన మరో న్యూస్ బయటకొచ్చింది. జిమ్‌లో కష్టపడుతున్న ఎన్టీఆర్ బరువు చాలా తగ్గిపోయాడట. అది ఎంతో తెలుసుకొని ఫ్యాన్స్ షాకవుతున్నారట.

తారక్ ఏకంగా 12 కేజీల బరువు తగ్గిపోయినట్లు తెలుస్తోంది. ఇది కూడా సరిపోదట. మరో 5 కేజీలు తగ్గితేనే ఆయన సంతృప్తిగా ఉంటాడట. సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి మిగిలిన వెయిట్ కూడా తగ్గి చూపించాలనే పట్టుదలతో ఉన్నట్లు సమాచారం.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

తార‌క్ తో త్రివిక్ర‌మ్ సైలెంట్ మోడ్
టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌గా తెరకెక్కబోతున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం మార్చి నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక...
`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
powered by RelatedPosts