తాప్సీ కంగ‌న‌ను ఫాలో అవుతోందా?

0
వ‌రుస వివాదాల‌తో వేడి పుట్టిస్తోంది బాలీవుడ్ క్వీన్ కంగ‌న ర‌నౌత్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌లో క‌ర్చీఫ్ వేసిన క‌థానాయిక‌గా కంగ‌న పేరు మార్మోగుతోంది. అందుకు త‌గ్గ‌ట్టే కంగ‌న వార‌స‌త్వ న‌టుల‌పై ఎటాక్ స్టార్ట్ చేసింది. మ‌న `బిజినెస్‌మేన్` పోలీస్‌ నాజ‌ర్‌ స్ట‌యిల్లో చెప్పాలంటే `ఎక్‌స్టార్ష‌న్‌` స్టార్ట్ చేసింద‌నే చెప్పాలి. అయితే ఈ ఎక్స్‌టార్ష‌న్ వ‌ల్ల కంగ‌న ఇమేజ్ పెరిగిందే కానీ త‌గ్గ‌లేదు.
అయితే పులిని చూసి న‌క్క వాత‌లు పెట్టుకున్న చందంగా కంగ‌న‌ను చూసి తాము కూడా అలాంటి ప్ర‌మోష‌న్ కొట్టేయాల‌ని భావించే క‌థానాయిక‌లు ఉన్నారు. కొంద‌రు న్యూడిటీని న‌మ్ముకుని న్యూడ్ ఫోటోల‌తో ప్ర‌చారం చేసుకుంటే,  మ‌రికొంద‌రు కంగ‌న త‌ర‌హాలోనే నోటి దురుసుకు ప‌దును పెట్టి ప్ర‌చారం చేసుకుంటున్నారు.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

'4 ఇడియట్స్‌' ప్రారంభం
కార్తి, సందీప్‌, చలం, సన్ని హీరోలుగా ప్రియ అగస్టిల్‌, చైత్ర, రుచిర, శశి హీరోయిన్లుగా నాగార్జున సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై శ్రీరంగం సతీశ్‌ కుమార...
నాని, నాగ్ ల‌ మల్టీస్టారర్‌ పాటల రికార్డింగ్‌ ప్రారంభం
కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా వైజయంతి మూవీస్‌ పతాకంపై టి.శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ నిర్మిస్తున్న...
భార‌తీయుడు సీక్వెల్ లో సింగం
విశ్వ‌న‌టుడు కమల్‌హాసన్ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డంతో క‌మిట్ అయిన సినిమాలను త్వ‌రిగ‌తిన పూర్తిచేసే పనిలో పడ్డారు. ‘విశ్వరూపం 2’ సినిమా చివరి దశ పనుల...
powered by RelatedPosts