జ‌న‌వ‌రిలో విశాల్ పెళ్లి!

0

హీరో విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో వివాహం చేసుకుంటానని స్పష్టం చేశాడు. నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయ్యే దాకా పెళ్లి చేసుకోనని చెప్పిన విశాల్ మాట మీద నిలబడుతున్నాడు. డిసెంబర్లో ఈ బిల్డింగ్ పనులు పూర్తి అవుతాయి. నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయ్యాక అదే ప్రాగంణంలో విశాల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.

పెళ్లి ఎప్పుడో చెప్పిన విశాల్.. ఎవరితోనూ చెప్పలేదు. కానీ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీతో గతంలో ప్రేమ వ్యవహారం నడిపాడు. తర్వాత ఆమెకు దూరం జరిగాడు. మ‌రి ఇప్పుడీ హీరో చేసుకునే అమ్మాయి ఎవ‌ర‌న్న‌ది తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఆయ‌న కొన్ని సినిమా షూటింగ్ ల్లో బిజీగా ఉన్నాడు. అలాగే ఖాళీ స‌మ‌యంలో రాజ‌కీయ‌ల‌లో కూడా తిరుగుతున్న‌ట్లు స‌మాచారం.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

త‌ల్లిదండ్రుల గొప్ప‌త‌నాన్ని తెల‌యజేసే `స‌త్య గ్యాంగ్‌` - సుమ‌న్‌
సాత్విక్‌ ఈశ్వర్‌ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్య...
ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉన్న సినిమా ఇది: హీరో నితిన్!
నితిన్, మేఘా ఆకాశ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఛల్ మోహన్‌రంగ’. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలవుతుంది. మార్చి 30న హీరో నితిన్ పుట్టినరోజు. ఈ సంద...
యదార్థ సంఘటనలతో 'మర్లపులి..23న రిలీజ్
సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బోన్ క్రాఫ్ట్ క్రియేషన్స్ పతాకంపై డి నరసింహ సమర్పించిన చిత్రం 'మర్లపులి'. వరుణ్ సందేశ్ ప్రత్యేకపాత్రలో,...
powered by RelatedPosts