తమన్నా కలలు ఎక్కువే కనేసిందట

0

Tamannah Brand ambassador for zee telugu (16)చాలామంది కలలు కనే వాళ్ళే కానీ ఆ దిశగా కష్టించి నిజం చేసుకునేవాళ్ళు ఎంతమంది.? ఈ విషయంలో హీరోయిన్‌ తమన్నా నాలుగు కలలు ఎక్కువే కనేసిందట. డిసెంబర్‌ 21వ తేదీ 1989లో పుట్టిన తమన్నా తన పదేళ్ళ వయసులోనే సినిమా హీరోయిన్‌ కావాలనుకుందట. తమ ఇంట్లో వుండే టీవీల్లో రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, షారుఖ్‌ఖాన్‌..సినిమాల్ని చూడటం, ఆ హీరోల పక్కన వున్న హీరోయిన్స్‌ని చూసి, ఏనాటికైనా హీరోయిన్‌ కావాలని మనసులో ఫిక్స్‌ అయిపోయిందట.

స్కూలు ఫంక్షన్స్‌లో యాక్టివ్‌గా వుండే తమన్నాకు ముందుగా యాడ్స్‌లో నటించే అవకాశం వచ్చిందట. తెలుగులో మంచు మనోజ్‌ తొలి చిత్రం ‘శ్రీ’లో చేసి ఫ్లాప్‌ అయ్యింది తమన్నా. 2007లో ‘హ్యాపీడేస్‌’ సినిమాతో సక్సెస్‌ కొట్టి, ఇవ్వాళ అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న తమన్నాకు ఉన్న పట్టుదలే ముందుకు నడిపించిందట.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల
గ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం బగ్గిడి గోపాల్. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా...
యూనివర్సల్ సబ్జెక్ట్ తో జూన్ 2 వస్తొన్న `డాక్టర్ సత్యమూర్తి`- నిర్మాత డి.వెంకటేష్
యశ్వంత్‌ మూవీస్‌ బ్యానర్‌పై తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఒరుముకతరై' చిత్రాన్ని తెలుగులో 'డాక్టర్‌ సత్యమూర్తి' గా అనువదించి జూన్ 2 తెలుగులో విడుదల...
powered by RelatedPosts