సహజీవనంపై తాప్సీ కామెంట్

0

tapsee‘గుండె ఝల్లుమంది’ చిత్రంలో అందాల తారగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి తాప్సీ. కత్తిలాంటి చూపులతో కుర్రకారు మతిపోగొట్టిన ఈ సుందరాంగి తాజాగా ‘కాంచన 2’ ద్వారా అదే ప్రేక్షకులను భయపెట్టేసింది. మాటలకు మేకప్ వెయ్యకుండా కుండబద్దలు కొట్టే హాట్ బ్యూటీ తాప్సీ పన్ను.. సహ జీవనంపై మాట్లాడింది.
‘ఓకే బంగారం’ లోలాగ సహజీవనం చేసుకునే సంప్రదాయం పై జ: పెళ్లి చేసుకోకుండా కలిసి జీవిస్తే తప్పేంటి. పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకోవడంతో ఇరు కుటుంబాలకు ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. కానీ పెళ్లి చేసుకోకుండా కలిసి జీవిస్తూ.. నచ్చకపోతే విడిపోవచ్చు. దీనివల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts