స‌రిహ‌ద్దు సైనిక‌ల‌తో సూర్య వాలీబాల్

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయకుడిగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నా పేరు సూర్య చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం పాకిస్తాన్-ఇండియా స‌రిహ‌ద్దుల్లో షూటింగ్ జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా దేశ సరిహద్దులోని సైనికులను కలిశారు. వారితో కలిసి సరదాగా వాలీబాల్‌ ఆడారు. ఈ సందర్భంగా తీసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్ర బృందం సరిహద్దులోని వాతావరణ పరిస్థితులను తట్టుకొని చిత్రీకరణ జరుపుతోంది. మైనస్‌ పన్నెండు డిగ్రీల చలిలో చిత్రీకరణ జరపడం విశేషం. అను ఇమ్మాన్యుయేల్‌ ఈ చిత్రంలో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు.విశాల్‌-శేఖర్‌ బాణీలు సమకూరుస్తున్నారు. ఏప్రిల్‌ 27న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`సంత‌`తొలి షెడ్యూల్ పూర్తి
సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం "సంత". మట్టి మనుషుల ప్రేమక...
సూర్య స‌ర‌స‌న స్పైడ‌ర్ బ్యూటీ
సూర్య క‌థానాయ‌కుడిగా విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ‘తానా సేరంధ కూట‌మ్‌’ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత మ‌రో భారీ ప్రాజెక్ట...
సాహో` కోసం సిగ్గుప‌డుతున్నాడు!
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో `సాహో` సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. సినిమా సెట్స్ కు వెళ్ల‌క ముందే టీజ...
powered by RelatedPosts