పూరీతో సినిమాకి సై అన్న సూపర్‌స్టార్?

0

Puri-Jagannath-Mahesh-Babuప్రస్తుతం “ఆగాడు” సినిమాకి వస్తున్న మిశ్రమ స్పందన , అభిమానుల్లో రేగుతున్న ఆగ్రాహ జ్వాలలని చూసి బయట ఎక్కాడ కనిపించకుండా పోయిన సూపర్ స్టార్ మహేష్ బాబు , కొరటాల శివ సినిమా అయిపోగానే పూరీ జగన్నాధ్ తో మరొక సినిమా చేయడానికి అంగీకరించినట్టు ఫిల్మ్న్‌గర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికీ వీరిద్దరి కాంబినేషన్లో “పోకిరి” , “బిజినెస్మేన్” లాంటి రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే..!! అందుకే ప్రస్తుతం ఈ వార్త మహేష్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. కచ్చితంగా పూరీ తమ సూపర్‌స్టార్ తో హ్యాట్రిక్ కొడతాడు అనే గట్టి నమ్మకం మహేష్ అభిమానుల్లో బాగానే ఉంది మరి.

ఇదిలా ఉండగా, ఎన్నో అంచనాలతో రూపొందించబడే ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించనున్నాడాని తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ కానీ, పూరీ జగన్నాధ్ కానీ ఈ సినిమా గురించి ఏమీ మాట్లాడలేదు కానీ, త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చు అని విషసనీయ వర్గాల భోగట్టా…!!

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts