సూప‌ర్ స్టార్ ఫిట్ గా ఉన్నారు: అమెరికా వైద్యులు

0
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవల వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లిన సంగ‌తి  తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ర‌జ‌నీ ఆరోగ్యంపై ర‌క‌ర‌కాల రూమ‌ర్లు కూడా త‌లెత్తాయి.  అయితే, ఆయనను పరీక్షించిన వైద్యులు ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఫిట్‌గానే ఉన్నారని ధ్రువీకరించారు. వచ్చే వారంలో రజనీ చైన్నైకు బయల్దేరే అవకాశం ఉన్నట్టు స‌మాచారం.
తన పెద్దకుమార్తె ఐశ్వర్యతో కలిసి అమెరికాకు వెళ్లిన రజనీ అక్కడ ఓ క్యాసినోలో ఉంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడ కారులో ప్రయాణిస్తూ తీసుకున్న ఓ సెల్ఫీ వీడియోను తొలిసారిగా తలైవా ఇటీవలే అభిమానులతో పంచుకున్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక తన రాజకీయ కార్యకలాపాలను వేగవంతం చేసే అవకాశం కన్పిస్తోంది. 
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ప్రభుదేవా `లక్ష్మి` టీజర్ విడుదల
ప్రభుదేవా, ఐశ్వర్య రాజేష్‌ తారాగణంగా ప్రమోద్‌ ఫిలింస్‌, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై విజయ్‌ దర్శకత్వంలో ప్రతీక్‌ చక్రవర్తి, శృతి నల్లప్ప,...
`కాలా` టీజ‌ర్ డేట్ ఫిక్స్
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కాలా’ మూవీ టీజర్‌పై సస్పెన్స్ వీడింది. ఎప్పడు రిలీజ్ చేస్తారా..? అని ఎదురు చూసిన అభిమాలను ఆ చిత్ర యూనిట్ శుభవార్త తె...
అమెరికాలో "గూఢచారి" !
"క్షణం" లాంటి ట్రెండ్ సెట్టింగ్ హిట్ అనంతరం అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం "గూఢచారి". పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నేతృత్వంలో అభిషేక్ పిక్చ...
powered by RelatedPosts