జాతీయ అవార్డు ద‌ర్శ‌కుడితో సూప‌ర్‌స్టార్‌

0
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌మిట్ మెంట్ల జోరు పెంచేస్తున్నారు. ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలోని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన `2.ఓ` (రోబో2) చిత్రంలో న‌టిస్తూనే, మ‌రోవైపు పా.రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో `కాలా` షూటింగులో పాల్గొంటున్నారు. అయితే తాజాగా మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చార‌ని స‌మాచారం.
`ఆడుక‌ళం` ఫేం వేట్రిమార‌న్‌తో ఓ సినిమాకి క‌మిట‌య్యార‌ని తెలుస్తోంది. ధ‌నుష్ హీరోగా వేట్రి మార‌న్ తెర‌కెక్కించిన `ఆడుక‌ళం` ప‌లు విభాగాల్లో జాతీయ అవార్డులు అందుకున్న సంగ‌తి తెలిసిందే.  ప్ర‌స్తుతం వెట్రీ మార‌న్ ఓ సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. ఆ  చిత్రం త‌ర్వాత ర‌జ‌నీతో సినిమా ప్రారంభించ‌నున్నాడ‌ని తెలుస్తోంది.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
`కాలా` టీజ‌ర్ డేట్ ఫిక్స్
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కాలా’ మూవీ టీజర్‌పై సస్పెన్స్ వీడింది. ఎప్పడు రిలీజ్ చేస్తారా..? అని ఎదురు చూసిన అభిమాలను ఆ చిత్ర యూనిట్ శుభవార్త తె...
రాజు గారిని క‌లిస్తే కృష్ణ‌గారి ముచ్చ‌ట్లే: స్టార్ డైరెక్ట‌ర్ వినాయ‌క్
తెలుగు సినిమా ఇండ‌స్ర్టీలో అంద‌రికీ కావాల్సిన వ్య‌క్తి నిర్మాత బి.ఎ రాజు. మ‌న‌సు వెన్న‌.. మంచిత‌నం ఆయ‌న‌కు మ‌రో పేరు లాంటింది. అందుకే సినీ ప‌రిశ్...
powered by RelatedPosts