150 కోట్ల‌తో స‌న్నీ `వీర మ‌హాదేవి`

0

శృంగార తార సన్నీలియోన్ వీరనారిగా కత్తి తిప్పేందుకు ‘వీర మహాదేవి’ రెడీ అవుతోంది. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను మంగళవారం చెన్నైలో ప్రారంభ‌మైంది. తమిళ దర్శకుడు వడివుడైయన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘వీర మహాదేవి’ చిత్రంతో సన్నీలియోన్ పూర్తిస్థాయి తెలుగు సినిమా చేయనుండటం ఇదే తొలిసారి. సౌత్ లో స‌న్నీకి ప్ర‌త్యేక‌మైన అభిమానులున్నారు.

దీంతో సినిమా కు మంచి మార్కెట్ ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఆ ధీమాతోనే నిర‌మాత‌లు సినిమా కోసం .150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. వ‌ర‌ల్డ్ వైడ్ గా కూడా స‌న్నీకి ఫాలోయింగ్ ఉంది కాబ‌ట్టి బిజినెస్ స‌మ‌స్య కూడా ఉండ‌దు. ఈ నేప‌థ్యంలో సినిమాను ఇత‌ర భాష‌ల‌న్నింటిలోనూ అనువ‌దించి విడుద‌ల చేయ‌నున్నారు. అన్ని ప‌నులు పూర్తిచేసి ‘వీర మహాదేవి’ వేసవి కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారుట‌.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts