హాట్ స‌మ్మ‌ర్ లో సెగ‌లు పెంచే సినిమాలు

0

2018 వేస‌విని మ‌రింత హీటెక్కించ‌డానికి టాలీవుడ్ స్టార్ హీరోలు రెడీ అయిపోతున్నారు. వ‌రుసుగా టాప్ స్టార్లంద‌రూ ఒక‌రి త‌ర్వాత ఒకరి బ‌రిలోకి దిగిపోతుండ‌టంతో పోటీ గ‌ట్టిగానే ఉండేట‌ట్లు క‌నిపిస్తోంది. దీంతో ఈ వేస‌వి అంతా సినీ అభిమానుల‌కు పండ‌గ‌లానే క‌నిపిస్తోంది. మ‌రి హీటెక్కించ‌డానికి రెడీ అవుతోన్న ఆ సినిమాలేంటో ఓసారి చూద్దాం.

యంగ్ హీరో నిఖిల్ హీరోగా న‌టించిన `కిరాక్ పార్టీ` మార్చి 16న రిలీజ‌వుతోంది. ఆ త‌ర్వాత నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ న‌టిస్తోన్న `ఎమ్మెల్యే . అటు పై మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న‌`రంగ‌స్థ‌లం` మార్చి 30న విడుద‌ల‌వుతున్నాయి. ఇక నితిన్‌ `ఛ‌ల్ మోహ‌న్ రంగ‌` ఏప్రిల్ 5న‌, నాని న‌టించిన `కృష్ణార్జున యుద్ధం` ఏప్రిల్ 13న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తున్నాయి. ఆ త‌ర్వాత మ‌హేష్ `భ‌ర‌త్ అనే నేను` ఏప్రిల్ 20న‌, ర‌జ‌నీకాంత్ `కాలా` ఏప్రిల్ 27న‌, బ‌న్ని `నా పేరు సూర్య‌` మే 4న రిలీజ‌వుతున్నాయి. వ‌రుస‌గా ఈ సినిమాలన్నీ భారీ క్రేజుతో భారీ హైప్‌తో బ‌రిలో దిగుతున్నాయి. వీటితో పాటు మ‌రికొన్ని క్రేజీ సినిమాలు కూడా బ‌రిలో ఉన్నాయి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నా నువ్వే` ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌
ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం `నా నువ్వే`...
చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
జూన్ 22న ప్ర‌పంచ వ్యాప్తంగా `టిక్ టిక్ టిక్‌` గ్రాండ్ రిలీజ్‌
జ‌యం ర‌వి, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా చ‌ద‌ల‌వాడ బ్ర‌ద‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో  శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్‌పై శ‌క్తి స...
powered by RelatedPosts