‘శ్రీమంతుడు' లీక్ డైలాగ్స్

0

Mahesh-Babu-Srimanthudu-Movie-First-Lookమహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ‘శ్రీమంతుడు’ పేరుతో పిలుస్తున్నారు. త్వరలో అఫీషియల్ టైటిల్ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డైలాగులు లీకైనట్లు ప్రచారం జరుగుతోంది. ‘మనుషుల్లో మంచి పోయి క్రూరత్వమే మిగిలింది సార్…….. అనే డైలాగుతో పాటు ‘నీకు హెడ్ వెయిట్ ఉంటే…నాకు హ్యాండ్ వెయిట్ ఎక్కువ…చూస్తావా’ అనే డైలాగులు లీకైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం మలేసియాలో చిత్రీకరణ జరుగుతోంది. మహేష్‌, శ్రుతి, జగపతిబాబు తదితరులపై ఈనెల 22 వరకూ అక్కడే కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తారు. ఈ చిత్రాన్ని 8.1 కోట్లకు ఓవర్ సీస్ రైట్స్ అమ్మినట్లు తెలుస్తోంది. ఈ రేటు ఆల్ టైమ్ రికార్డు ప్రైస్ గా చెప్తున్నారు. నిర్మాత పార్టనర్ నవీన్…ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. మహేష్ కు ఓవర్ సీస్ లో పెరిగిన బిజినెస్ దృష్ట్యా ఈ రేటు పలికినట్లు తెలుస్తోంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

టాలీవుడ్ లో ప్రియ ఫీవ‌ర్...రైట్స్ రెండు కోట్లు
ప్రియా ప్రకాశ్ వారియర్ అంటే ఇప్పుడు పెద్ద సంచ‌ల‌నం. 20 సెకన్లలో ఆమె పలికించిన హావభావాలు ఏ రేంజ్‌లో ఆకట్టుకున్నాయో తెలిసిందే. ఇంటర్నెట్‌లో అమ్మ‌డి...
లింగంప‌ల్లిలో భ‌ర‌త్ ఫైటింగ్ లు
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు- కొర‌టాల శివ కాంబినేష‌న్ లో `భ‌ర‌త్ అనే నేను` క్లైమాక్స్ షూట్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లింగ‌ప‌ల్...
గాయ‌త్రి స‌క్సెస్ మీట్
డా.మంచు మోహ‌న్‌బాబు న‌టిస్తూ అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యాన‌ర్‌పై నిర్మించిన చిత్రం `గా...
powered by RelatedPosts