అప్పట్లో అమ్మడు అలా పిచ్చెక్కించేది మరి

0

Spotted--Sridevi-curves-at-Mid-80-s-1794ఈరోజుకీ అలనాటి అందాల తార శ్రీదేవిని వెర్రిగా అభిమానించే వాళ్ళు లక్షల సంఖ్యలోనే ఉన్నారు. ఐదు పదుల వయసులోనే శ్రీదేవికి ఇంత ఫాలోయింగ్ ఉంటే, మాంఛి యవ్వనంలో ఉన్నప్పుడు అమ్మడి సొగసుకి ఎంతమంది దాసోహం అని ఉంటారా ఊహించుకోవచ్చు…!!మీడియా బాగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో తమ అభిమాన నాయికలని ఏదో ఒక సినిమా మ్యాగజైన్ మీద చూసుకుని అభిమానులు మురిసిపోతున్నారు కానీ, రెండు దశాబ్దాల క్రితం మీడియా ప్రభావం ఇంతలేదు. అయినా అప్పట్లో కవర్ పేజీ మీద శ్రీదేవి కనిపించింది అంటే అభిమానులకి పండగ అని చెప్పొచ్చు. అయితే, ఈనాటి కుర్ర శ్రీదేవి అభిమానులకి అప్పటి శ్రీదేవి కవర్ పేజీల ఫోటోలు, కటౌట్లు చూస్ అవకాశం ఎలా వస్తుంది? కష్టం కదా..

అందుకే ఇక్కడ చూసి మురిసిపొండి. దాదాపు పాతికేళ్ళ క్రితం ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ పై శ్రీదేవి ఇచ్చిన ఈ ఫోజు చూస్తే, బ్రహ్మకైనా పుట్టెను రిమ్మ తెగులు అనకుండా ఉండగలమా?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

మెగాస్టార్ 151 `సైరా న‌ర‌సింహారెడ్డి` లో హేమాహేమీలు
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 151వ సినిమా `సైరా న‌ర‌సింహా రెడ్డి` చిత్రంలో హేమా హేమీలు భాగ‌మ‌య్యారు. బాలీవుడ్ లెజెండ‌రీ అమితాబ...
మెగాస్టార్ 151వ సినిమా `సైరా న‌ర‌సింహారెడ్డి` మోష‌న్ పోస్ట‌ర్ నా చేతుల మీదుగా లాంచ్ చేయ‌డం అదృష్టంగానూ..గౌర‌వంగాను భావిస్తున్నాను: ద‌ర్శ‌క ధీర‌డు రాజ‌మౌళి
మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. చిరంజీవి 151వ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. మంగళవారం ఆయన పుట్టినరోజు స...
powered by RelatedPosts