ఆ రెస్టారెంట్ లో అన్నీ శ్రీదేవి రుచులే

0

అందాల నటి శ్రీదేవి ఎప్ప‌టికీ ఎవ్వ‌రె గ్రీన్. ఆరాధించే అభిమానుల సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ త‌గ్గింది లేదు. మొన్నటికి మొన్న చెన్నైకి చెందిన ఓ వ్యక్తి శ్రీదేవి పేరిట యాక్టింగ్‌ స్కూల్‌ ఏర్పాటు చేసి షాకిచ్చాడు. తాజాగా చెన్నైకి చెందిన మరో అభిమాని ఆమె పేరిట ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించబోతున్నాడు.

ఇందులో తయారుచేసే దాదాపు వంద రకాల వంటకాలకు శ్రీదేవి నటించిన సినిమాల పేర్లు పెట్టబోతున్నాడట. ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించాల్సిందిగా శ్రీదేవికి చెప్పమని ఆమె మేనేజర్‌ను కోరాడట. రెస్టారెంట్‌ గేట్‌ వద్ద శ్రీదేవి పోస్టర్‌ను కూడా డిజైన్‌ చేయించాడు. అయితే ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించడానికి శ్రీదేవి ఒప్పుకుంటుందా? లేదా అన్న‌ది తెలియాల్సి ఉంది. ఆయ‌నెవ‌రో గానీ శ్రీదేవికి వ‌ర్మ క‌న్నా డై హార్డ్ ఫ్యాన్ లో క‌నిపిస్తున్నాడు

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

అతిలోక సుంద‌రికి రంగ‌స్థ‌లం సాంగ్ అంకితం
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న`రంగ‌స్థ‌లం` తొలి పాట `ఎంత స‌క్క‌గున్నావే` సూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. కోటికి మంద...
దుబాయ్‌లో వేలానికి శ్రీదేవి వేసిన పెయింటింగ్‌
దివంగత నటి శ్రీదేవి లో మంచి నటే కాదు.. కళాకారిణి కూడా ఉంది. ఖాళీ సమయాల్లో ఆమె పెయింటింగ్‌లు వేస్తుంటారు. ఓసారి సోనమ్‌ నటించిన ‘సావరియా’ చిత్రంలోన...
శ్రీదేవి మృతి కేసును క్లోజ్ చేసిన దుబాయ్ పోలీసులు
శ్రీదేవి మృతి కేసులో విచారణ ముగిసిందని ఈ కేసును మూసివేస్తున్నట్లు దుబాయ్‌ పోలీసులు వెల్లడించారు. ‘ఈ కేసులో విచారణ ముగిసిందని దుబాయ్‌ పబ్లిక్‌ ప్ర...
powered by RelatedPosts