దుబాయ్‌లో వేలానికి శ్రీదేవి వేసిన పెయింటింగ్‌

0

దివంగత నటి శ్రీదేవి లో మంచి నటే కాదు.. కళాకారిణి కూడా ఉంది. ఖాళీ సమయాల్లో ఆమె పెయింటింగ్‌లు వేస్తుంటారు. ఓసారి సోనమ్‌ నటించిన ‘సావరియా’ చిత్రంలోని ఓ ఫొటో శ్రీదేవికి బాగా నచ్చడంతో దానిని అందమైన పెయింటింగ్‌గా గీశారు. అంతేకాదు పాప్‌స్టార్‌ మైఖెల్‌ జాక్సన్‌ బొమ్మను కూడా శ్రీదేవి గీశారు. ఈ రెండు చిత్రపటాలను త్వరలో దుబాయ్‌లో వేలానికి పెట్టనున్నారు. శ్రీదేవి పెయింటింగ్‌లు చూసి 2010లో దుబాయ్‌కి చెందిన అంతర్జాతీయ ఆర్ట్‌ హౌస్‌ ఆమెను సంప్రదించింది.

తన పెయింటింగ్‌లను వేలానికి పెట్టాల్సిందిగా కోరింది. కానీ అందుకు శ్రీదేవి ఒప్పుకోలేదు. వేలంలో వచ్చిన డబ్బును ఓ ఛారిటీకి విరాళంగా ఇస్తామని చెప్పడంతో తన పెయింటింగ్‌లను వేలానికి పెట్టడానికి ఒప్పుకున్నారు. తను గీసిన చిత్తరువులలో మైఖెల్‌ జాక్సన్‌ది చాలా ఇష్టమని ఓసారి శ్రీదేవి చెప్పారట. దాంతో ఈ ఒక్క పెయింటింగ్‌ని రూ.8 లక్షల నుంచి వేలానికి పెట్టనున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

అతిలోక సుంద‌రికి రంగ‌స్థ‌లం సాంగ్ అంకితం
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న`రంగ‌స్థ‌లం` తొలి పాట `ఎంత స‌క్క‌గున్నావే` సూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. కోటికి మంద...
శ్రీదేవి మృతి కేసును క్లోజ్ చేసిన దుబాయ్ పోలీసులు
శ్రీదేవి మృతి కేసులో విచారణ ముగిసిందని ఈ కేసును మూసివేస్తున్నట్లు దుబాయ్‌ పోలీసులు వెల్లడించారు. ‘ఈ కేసులో విచారణ ముగిసిందని దుబాయ్‌ పబ్లిక్‌ ప్ర...
శ్రీదేవి భౌతిక కాయానికి గ్రీన్ సిగ్నెల్
దుబాయ్‌లో కన్నుమూసిన శ్రీదేవి భౌతిక కాయం భారత్‌కు అప్పగింతలో కీలక ముందడుగు పడింది. ఆమె భౌతికకాయం అప్పగింతలో మూడు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరది...
powered by RelatedPosts