జనసేన అధినేత పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ను కలసిన 'శ్రీజ'

0

0001 (10)తీవ్ర అనారోగ్యంతో బాధపడి పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ ఓదార్పుతో తిరిగి కోలుకున్న ‘శ్రీజ’ తన తల్లిదండ్రులు నాగయ్య,నాగమణి సోదరి షర్మిల శ్రీ లతో కలసి ఈ రోజు (సోమవారం) ఉదయం తన అభిమాన నటుడు పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ను ఆయన కార్యాలయంలో కలిశారు.
దాదాపు రెండుగంటల సమయం ‘పవన్ కళ్యాణ్’ శ్రీజ కుటుంబ సభ్యులతో సంభాషిస్తూ గడిపారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ మాట్లాడుతూ..’ శ్రీజ పూర్తి ఆరోగ్యవంతురాలు కావటం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. శ్రీజ కు వైద్యం చేసిన డాక్టర్ ‘అసాదారణ్’ కు కృతఙ్ఞతలు తెలిపారు. ‘శ్రీజ’ కుటుంబ సభ్యులు పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ ను కలవటం తమకెంతో ఆనందాన్ని కలిగించిందని, ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉన్న సినిమా ఇది: హీరో నితిన్!
నితిన్, మేఘా ఆకాశ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఛల్ మోహన్‌రంగ’. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలవుతుంది. మార్చి 30న హీరో నితిన్ పుట్టినరోజు. ఈ సంద...
బృందావనమది అందరిది మూవీ తో దర్శకుడిగా మారుతున్న రచయిత శ్రీధర్ సీపాన...
పలు సూపర్ హిట్ చిత్రాలకు సంభాషణలు అందించిన రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగా మారబోతున్నారు. నూతన నటీనటులతో ఆయన తన తొలి సినిమాను రూపొందించనున్నార...
వైద్యునిగా ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటా - కమీడియన్ భద్రం
టాలీవుడ్ లో హ్యాపెనింగ్ కమీడియన్ గా రాణిస్తూనే వృత్తి ఎర్గొనామిక్స్ స్పెషలిస్ట్ గా విశిష్ట సేవలందిస్తున్నారు భద్రం. మే డే సందర్భంగా ప్రేక్షకులకి ...
powered by RelatedPosts