మహేష్ బాబు సినిమాకి ఆవిడే కీలకం!

0

Sukanya-as-Mahesh-Babu’s-mother-in-Srimanthuduమహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘శ్రీమంతుడు’. ఈ చిత్రంలో మహేష్ బాబు ఫ్యామిలీ మెంబర్స్ లో ఓ పాత్ర చాలా కీలకమట. ఈ పాత్ర కోసం ‘లగాన్’ ఫేం గ్రేసీ సింగ్, నదియాను పరిశీలించారు. ఫైనల్ గా ఈ అవకాశం సుకన్యకు దక్కింది.

జగపతిబాబు ప్రేయసిగా ‘పెద్దరికం’ చిత్రంలో నటించింది సుకన్య. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. బాలకృష్ణ హీరోగా రూపొందిన ‘అధినాయకుడు’ చిత్రంలో నటించింది. చాలా గ్యాప్ తర్వాత మహేష్ బాబు సినిమాలో కీలక పాత్ర చేసే అవకాశం రావడంతో సుకన్య ఈ సినిమాకి సైన్ చేసిందని తెలుస్తోంది. నటనకు స్కోప్ ఉన్న పాత్ర కావడం, కథకు కీలకం కావడంతో సుకన్య ఈ అవకాశం పట్ల ఫుల్ ఖుషీగా ఉందట. సుకన్య పాల్గొనగా కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారట. ఈ సీన్స్ లో సుకన్య అద్భుతంగా నటించిందని సమాచారమ్.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts