అందరూ నాదే బాగుందంటున్నారు

0

Sharwanand_300ఏది ముట్టుకున్నా బొగ్గే మిగిలుతున్న పరిస్థితులలో ఉన్నట్టుండి ఊహించని హిట్ కొడితే, ఏ హీరొకైనా ఎలా ఉంటుంది? ఇదిగో… శర్వానంద్ ని అడిగి చూడండి….చెబుతాడు. ఇటీవలే విడుదలై సక్సెస్‌ఫుల్ టాక్ తో దూసుకు వెళ్తున్న “రన్ రాజా రన్” చిత్ర ఘనవిజయం పై హీరో శర్వానంద్ తన అభిప్రాయాలని మీడియాతో పంచుకున్నాడు.

” పదేళ్ల కల ఈ విజయం. నా కెరీర్‌కి ఇంతటి విజయాన్నిచ్చిన యు.వి. క్రియేషన్స్ సంస్థకు కృతజ్ఞతలు. ఈ సినిమా చూసిన వారందరూ నేను కామెడీ బాగా చేశానంటున్నారు. ఈ క్రెడిట్ మొత్తం దర్శకుడు సుజిత్‌కే దక్కుతుంది’’ అని శర్వానంద్ అన్నారు. ఆయన కథానాయకునిగా సుజిత్ దర్శకత్వంలో వంశీ-ప్రమోద్ కలిసి నిర్మించిన ‘రన్ రాజా రన్’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. దర్శకునిగా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు సుజిత్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది సమష్టి విజయమనీ నిర్మాతలు అభిప్రాయపడ్డారు. దిల్ రాజు, అడివి శేషు కూడా మాట్లాడారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ప్రభుదేవా `లక్ష్మి` టీజర్ విడుదల
ప్రభుదేవా, ఐశ్వర్య రాజేష్‌ తారాగణంగా ప్రమోద్‌ ఫిలింస్‌, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై విజయ్‌ దర్శకత్వంలో ప్రతీక్‌ చక్రవర్తి, శృతి నల్లప్ప,...
ఐతే 2.0
వరల్డ్ సీన్మాలు; ఇండియాల మరాఠీ, మలయాళం, తమిళ్ ఓళ్ళు కతర్నాక్ గ డిఫరంట్, క్రియేటివ్ సీన్మాలు దీత్తాంటే, బాంబే లాంటి మెట్రో సిటీలల్ల, తెలుగు సీన్మా...
నెల్లూరి పెద్దారెడ్డి
ముందుమాట‌: సతీష్ రెడ్డి , మౌర్యానీ , ముంతాజ్ హీరో హీరోయిన్ లుగా విజే రెడ్డి దర్శకత్వంలో రఘునాథ రెడ్డి నిర్మించిన చిత్రం ” నెల్లూరి పెద్దారెడ్డి ”...
powered by RelatedPosts