స్పైడ‌ర్ ఈవెంట్ కు రోబో కాబింనేష‌న్!

0
మ‌హేష్ క‌థానాయకుడిగా ఏ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `స్పైడ‌ర్‌` తెలుగు, త‌మిళంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగతి తెలిసిందే. ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 27న ఈ సినిమా రిలీజ‌వుతోంది. మ‌హేష్ న‌టించిన స్ట్రెయిట్ సినిమాగా త‌మిళంలో ఈ చిత్రానికి క్రేజు కొన‌సాగుతోంది.
మ‌హేష్ ఛ‌రిష్మా, మురుగ‌దాస్ ట్యాలెంట్ ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఓ రేంజులో సాగింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్ యాక్టివిటీస్ కూడా ఓ రేంజ్ చేయాల‌ని యూనిట్ ప్లాన్ చేస్తోంది. దీనిలో భాగంగా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ చెన్నైలో జ‌ర‌గ‌నున్న స్పైడ‌ర్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా హాజ‌రుకానున్న‌ర‌ని స‌మాచారం. అలాగే మ‌రో గెస్ట్ శంక‌ర్ కూడా రానున్న‌ట్లు సమాచారం
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ముంబై చేరుకున్న ర‌జ‌నీ కాంత్, వెంక‌టేష్
దివికేగిన అతిలోక సుందరి శ్రీదేవి భౌతికకాయానికి నివాళులర్పించడానికి పలువురు సినీ ప్రముఖులు ముంబయి చేరుకున్నారు. ‘దేవకన్య’ సహనటులు రజనీకాంత్‌, వెంక...
మార్చిలో భ‌ర‌త్ టీజ‌ర్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కొర‌టాల శివ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 20న విడుద‌ల‌కు ముహూర్తం కుదిర్చిన సంగ‌తి తెలిసిందే. ...
కార్తిక్ సుబ్బ రాజు తో సూప‌ర్ స్టార్ మూవీ
‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తోన్న నేపథ్యంలో నటనకు స్వస్తి పలకబోతున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ‘కాలా’ తర్వాత ఆయన కేవ...
powered by RelatedPosts