అమ్మడు ఇలాంటి వీడియోలు చేస్తోందా?

0

ప్రపంచవ్యాప్తంగా “గే” స్వలింగ సంపర్కుల హక్కుల రక్షణ కోసం ఎన్నో సంస్థలు ఉన్నాయి. చాలా దేశాల్లో స్వలింగ సంపర్కం అధికారికం కూడా అంటే ఆశ్చర్యపోతారు. కానీ మన భారతదేశంలో మటుకు, గే లు స్వతంత్రంగా బ్రతకొచ్చు కానీ, సంపర్కం మాత్రం చట్టబద్ధం కాదు అని కోర్టులు తీర్పునిచ్చాయి. ఏదేమైనా అటు ఆడ, ఇటు మగ కాని వారి మనసులు ఎంతటి ఆత్మన్యూనతా భావంతో నిండి పోయి ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు.
ఇకపోతే ఈ వీడియోలో ఉన్నది ఎవరు కనిపెట్టారా? ఒకప్పటి కుర్రకారు గుండె చప్పుడు… అందాల రాణి సెలీనా జైట్లీ. ఈ వీడియోని యూట్యూబ్ లో ఇప్పటికే పదీలక్షల మంది వీక్షించారు. సెలీనా లాంటి హీరోయిన్లు ఇలాంటి వీడియోల్లో కనిపిస్తే వచ్చే క్రేజ్ వేరు మరి.
ఈ “గే” కాన్సెప్టు వీడియోకి ప్రపంచం నలుమూలల నుండి ప్రశంసలు అందుతున్నాయి. ఏకంగా యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్
( ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం) వాల్ళైతే, ఇప్పటివరకు తాము తాము రూపొందించిన ఏ వీడియోకి ఇంత క్రేజ్ రాలేదు అని కితాబిచ్చింది. అదీ సంగతి .
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సాహో కోసం మ‌రో బాలీవుడ్ స్టార్
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `సాహో` కోసం చిత్ర ద‌ర్శ‌కుడు సుజీత్ ఏకంగా బాలీవుడ్ తారాతోర‌ణాన్ని రంగంలో కి దించేస్తున్నాడు. ఇప్ప‌టికే హీరో...
స్పైడ‌ర్ ఈవెంట్ కు రోబో కాబింనేష‌న్!
మ‌హేష్ క‌థానాయకుడిగా ఏ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `స్పైడ‌ర్‌` తెలుగు, త‌మిళంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగతి తెలిసిందే...
పైసా వ‌సూల్ సాంగ్ టీజ‌ర్
`కన్ను కన్ను కలిశాయి.. ఎన్నో ఎన్నో తెలిశాయి` అంటూ సాగే వీడియో సాంగ్ ను విడుదల చేసింది పైసా వసూల్ చిత్రబృందం. నందమూరి బాలకృష్ణ, శ్రియ మధ్య సాగుత...
powered by RelatedPosts