సారా ఎంట్రీ ఆల‌స్యానికి కార‌ణం అదేనా?

0


బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె భారీ బడ్జెట్, పెద్ద హీరోల సినిమాలు తప్ప చిన్న సినిమాల్లో నటించే ప్రసక్తే లేదని అంటోందట. చిన్న చిత్రాల ప్రతిపాదనతో తన వద్దకు రావొద్దని ముందుగానే స్పష్టం చేస్తోందని సమాచారం. ఆమె తల్లి అమృతాసింగ్ కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ కారణంగానే ఆమె ఎంట్రీ ఆలస్యమవుతుందని చెబుతున్నారు. ఇప్పటివరకు సారా తన వద్దకు వచ్చిన ఏడు కథలను రిజెక్ట్ చేసిందని బాలీవుడ్ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. దానికి కారణం సినిమాలో భారీతనం లేకపోవడమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సారా ఎంట్రీ కోసం ఆసక్తితో ఎదురుచూస్తోన్న అభిమానులకు మాత్రం ఇది ఒకింత నిరాశ పరిచే విషయమే.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

జ‌న‌వ‌రిలో విశాల్ పెళ్లి!
హీరో విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో వివాహం చేసుకుంటానని స్పష్టం చేశాడు. నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయ్యే దాకా పెళ్లి చేసుక...
వెబ్ సిరీస్ లో మంచు ల‌క్ష్మి
మ‌ల్టీట్యాలెంటు అన్న ప‌దానికి ప‌ర్యాయం ల‌క్ష్మీ మంచు. హోస్ట్‌, యాక్ట‌ర్, నిర్మాత‌, సోష‌ల్ యాక్టివిస్టు.. ఇలా అన్ని కోణాల్లోనూ మంచు ల‌క్ష్మి  సౌ...
10 ఏళ్ల త‌ర్వాత రీ ఎంట్రీ!
సీనియర్ నటి జయప్రద సుమారు పదేళ్ల తర్వాత మళ్లీ తమిళ చిత్రంలో రీ ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నారు. మలయాళ  ఫిల్మ్ మేకర్ ఎంఏ నిషాద్ దర్శకత్వంలో ...
powered by RelatedPosts