సంతోషం మ‌ధుర జ్ఞాప‌కాలు

0

2002 సంవ‌త్స‌రంలో `సంతోషం` సినీ మ్యాగ‌జైన్ కు తొలి అడుగు పడింది. తొలి వార్షికోత్స‌వం అత్యంత వైభంగా జ‌రిగింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా..లెజెండ‌రీ న‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు స‌మ‌క్షంలో `సంతోషం` తొలి పుస్త‌కం ఆవిష్కృత‌మైంది. త‌ర్వాత‌ హేమా హేమీల చేతుల మీదుగా `సంతోషం` అలా..అలా చేతులు మారింది. క‌వ‌ర్ పేజీ అదిరింది. ఇంకేముంది సంతోషం తొలి పుస్త‌కాన్ని నేనే కొంటానంటూ హాస్య చిత్రాల ద‌ర్శ‌కుడు ఈ.వి.వి. స‌త్య‌నారాయ‌ణ ముందుకొచ్చారు. అప్ప‌ట్లోనే 500 రూపాయ‌ల‌ను వెచ్చించి తొలి `సంతోషం`ను సొంతం చేసుకున్నారు. ఈ తొలి వార్షికోత్స‌వానికి సుమ, సునీత వ్యాఖ్య‌త‌ల‌గా వ్వ‌వ‌హ‌రించారు.

కాగా కాగా 16వ సంతోషం సౌత్ ఇండియ‌న్ ఫిలిం అవార్డ్స్ వేడుక వ‌చ్చే నెల‌( ఆగ‌స్టు)లో ఘ‌నంగా జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

'4 ఇడియట్స్‌' ప్రారంభం
కార్తి, సందీప్‌, చలం, సన్ని హీరోలుగా ప్రియ అగస్టిల్‌, చైత్ర, రుచిర, శశి హీరోయిన్లుగా నాగార్జున సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై శ్రీరంగం సతీశ్‌ కుమార...
నాని, నాగ్ ల‌ మల్టీస్టారర్‌ పాటల రికార్డింగ్‌ ప్రారంభం
కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా వైజయంతి మూవీస్‌ పతాకంపై టి.శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ నిర్మిస్తున్న...
ప్రారంభ‌మైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న్యూ మూవీ
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా యువ ప్రతిభాశాలి శ్రీనివాస్ దర్శకత్వంలో రోమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న చిత్ర ప్...
powered by RelatedPosts