సంతోషం ఎట్ దుబాయ్

0

సంతోషం` ఐద‌వ వార్షికోత్స‌వం.. `సంతోషం` సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డుల వేడుక తొలిసారి దేశం దాటింది. 2006లో దుబాయ్ లోని షార్జా స్టేడియంలో ఈ వేడుక‌లు జ‌ర‌గ‌డం విశేషం. టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా వేడుక‌కు హ‌జ‌రై `సంతోషం` ను విదేశాల‌కు ప‌రిచ‌యం చేశారు. తొలిసారి దుబాయ్ ప్ర‌జ‌లంతా `సంతోషం` గురించి మాట్లాడుకున్న రోజు అది. మొద‌టిసారి సంతోషం సినీ వార ప‌త్రిక దుబాయ్ లో రెప రెప‌లాడింది.

ముఖ్య అతిధులుగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు దంప‌తులు న‌మ్ర‌తా శిరోద్క‌ర్, ఫ్యామిలీ హీరో జ‌గ‌ప‌తి బాబు, సీనియ‌ర్ ర‌చ‌యిత ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌ హాజ‌ర‌య్యారు. జ‌గ‌ప‌తి బాబు చేతులు మీదుగా మ‌హేష్ బాబు, ప‌రుచూరి గోపాల‌కృష్ణ చేతుల మీదుగా న‌మ్ర‌త సంతోషం అవార్డుల‌ను అందుకున్నారు.

కాగా 16వ సంతోషం సౌత్ ఇండియ‌న్ ఫిలిం అవార్డ్స్ వేడుక వ‌చ్చే నెల‌( ఆగ‌స్టు) 12న హైద‌రాబాద్ లో ఘ‌నంగా నిర్వ‌హించ‌డానికి ముహూర్తం కుదుర్చారు

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

దుబాయ్‌లో వేలానికి శ్రీదేవి వేసిన పెయింటింగ్‌
దివంగత నటి శ్రీదేవి లో మంచి నటే కాదు.. కళాకారిణి కూడా ఉంది. ఖాళీ సమయాల్లో ఆమె పెయింటింగ్‌లు వేస్తుంటారు. ఓసారి సోనమ్‌ నటించిన ‘సావరియా’ చిత్రంలోన...
శ్రీదేవి మ‌ర‌ణం కుట్ర కాదు
శ్రీదేవి మరణం వెనుక ఎలాంటి కుట్ర లేదని దుబాయ్‌ పోలీసులు వెల్లడించారు. శ్రీదేవి ఫొరెన్సిక్‌ నివేదికను అక్కడి అధికారులు పోలీసులకు అందించారు. అనంతరం...
మార్చిలో భ‌ర‌త్ టీజ‌ర్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కొర‌టాల శివ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 20న విడుద‌ల‌కు ముహూర్తం కుదిర్చిన సంగ‌తి తెలిసిందే. ...
powered by RelatedPosts