"ఆగడు" పై సమంత సెన్సేషనల్ కామెంట్స్?

0

Samantha (6)తన పనేదో తాను చేసుకుని పోక, ఎందుకొచ్చిన గొడవలో చెన్నై సుందరి సమంత కి అని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే “బిజినెస్ మేన్” సినిమా పోస్టర్ల మీద వ్యాఖ్యలు చేసి మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన సమంత, తాజాగా మరోసారి ఇండైరెక్టుగా “ఆగడు” చిత్రం గురించి వింత వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే, ఒక్కొక్కరుగా “ఆగాడు” పట్ల టార్గెట్ చేసి ఇష్టం వచ్చిన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఆ లిస్టులోకి ఇప్పుడు సమంత కూడా చేరిపోయింది. ఈ ముద్దుగుమ్మ చేసిన తాజా ట్వీట్లు ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ఏమాత్రం సంబంధం లేకుండా “బూమరాంగ్” ల గురించి ప్రస్తావిస్తూ “బూమరాంగ్ లని ఎంత బలంగా విసిరితే అంతే వేగంగా వచ్చి మనకు తగులుతాయని, అందువల్ల ఈ ‘బూమరాంగ్’ ల విషయంలో ఎంతటి గొప్ప వ్యక్తులైన జాగ్రత్తగా ఉండాలి” అంటూ ట్విట్ చేసింది. అయితే సమంత చేసిన కామెంట్ ‘ఆగడు’ సినిమాకు సంబంధించింది అంటూ అర్ధాలు తీస్తున్నారు విశ్లేషకులు. ‘ఆగడు’ సినిమాలో శ్రీనువైట్ల మహేష్ తో వేయిఓచిన సెటైర్లు అన్నీ వికటించి తిరిగి శ్రీనువైట్లకే తగిలాయని అర్ధం వచ్చేడట్లుగా సమంత తన ట్విట్ లో ‘బూమరాంగ్’ ల గురించి ప్రస్తావించింది అని విశ్లేషకుల వాదన.

తేనేపట్టు మీద రాయి విసరడం అమ్మడికి అంత సరదా ఏమిటో మరి?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

తార‌క్ స‌ర‌స‌న పూజా హెగ్దే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న సినిమా త్వ‌ర‌లో సెట్స్ కు వెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇందులో హీరోయిన్ ...
రాజ‌మండ్రిలో స‌మంత రైడింగ్
సమంత స్కూటీపై షికార్లు చేసేస్తోంది. ఎంజాయ్‌ చేయడం కోసం కాదు లేండి. ఆమె నటిస్తున్న చిత్రంలోని ఓ సన్నివేశం కోసం. సమంత కథానాయికగా ‘యూ టర్న్‌’ తె...
`సంత‌`తొలి షెడ్యూల్ పూర్తి
సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం "సంత". మట్టి మనుషుల ప్రేమక...
powered by RelatedPosts