`సాహో` స‌ర‌స‌న శ్రద్ధాక‌పూర్

0
యంగ్ రెబ‌ల్ స్టార్   ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న `సాహో`  చిత్రంలో క‌థానాయిక ఎవ‌ర‌న్న దానిపై ర‌క‌ర‌కాల రూమ‌ర్లు అల్లుకున్నాయి. అయితే వాట‌న్నింటికి చెక్ పెడుతూ సాహో స‌ర‌స‌న బాలీవుడ్ హీరోయిన్ క‌న్ఫ‌మ్ చేశారు. ఆశిక్ -2 తో తెలుగు ప్రేక్ష‌కుల హృదయాల‌ను కొల్ల‌గొట్టిన శ్ర‌ద్ధాక‌పూర్ ను హీరోయిన్ గా ఫైన‌ల్ చేశారు.
వాస్త‌వానికి సాహో’లో బాలీవుడ్‌ భామనే ఎంపిక చేసుకోవాలని చిత్రబృందం కూడా ఎప్పటి నుంచో సన్నాహాలు చేస్తోంది. ఎట్టకేలకు అనుకున్నట్లే శ్రద్ధా కపూర్‌ను ఎంచుకున్నారు.యువి క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

  ప్రభాస్ చేతుల మీదుగా  మెడికల్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్  ‘క్రైమ్‌ 23’ ట్రైల‌ర్‌ లాంచ్‌
‘బ్రూస్‌ లీ’, ‘ఎంతవాడుగాని’ చిత్రాల‌లో విల‌న్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించాడు అరుణ్ విజ‌య్‌. ఈయ‌న  సీనియర్‌ నటులు విజయ్‌ కుమార్‌-మ...
భార‌తీయుడు సీక్వెల్ లో సింగం
విశ్వ‌న‌టుడు కమల్‌హాసన్ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డంతో క‌మిట్ అయిన సినిమాలను త్వ‌రిగ‌తిన పూర్తిచేసే పనిలో పడ్డారు. ‘విశ్వరూపం 2’ సినిమా చివరి దశ పనుల...
"సత్య గ్యాంగ్" సాంగ్స్ సూపర్ అంటున్నారు!!
సాత్విక్ ఈశ్వర్ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్యాప...
powered by RelatedPosts