ధైర్యం` హీరోయిన్ సీక్రెట్ మ్యారేజ్

0
అలనాటి నటి మున్‌మున్‌ సేన్‌ కుమార్తె, బాలీవుడ్‌ నటి రియా సేన్‌ రహస్యంగా వివాహం చేసుకుని షాక్ ఇచ్చింది.  కొంతకాలంగా రియా.. ఫొటోగ్రాఫర్‌ శివమ్‌ తివారీలు ప్రేమించుకుంటున్నారు. ఆ విష‌యాన్ని మీడియాకు కూడా తెలిపారు. అయితే ఎవ్వరికీ తెలీకుండా బుధవారం పుణెలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో వివాహం చేసుకున్నారు.
ఉన్న‌ట్లుండి ఈ సీక్రెట్ మ్యారేజ్ ఏంట‌ని ఆరా తీయ‌గా రియా గ‌ర్భ‌వ‌తి కావ‌డంతోనే హ‌డావుడి గా పెళ్లి చేసుకున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఈ భామ యూత్ స్టార్  నితిన్ స‌ర‌స‌న   ‘ధైర్యం’ చిత్రంలో నటించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇక్కడ అవకాశాలు రాక‌పోవ‌డంతో బాలీవుడ్ కు వెళ్లిపోయింది.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

తెల్లకాగితంలా థియేటర్‌కి రండి..మంచి సినిమా చూడండి: సుకుమార్
ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న 'రంగస్థలం' రిలీజ్‌ డేట్‌ రానే వచ్చింది. మార్చి 30న ఈ చిత్రం అత్యధిక థియేటర్లలోవరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కా...
ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉన్న సినిమా ఇది: హీరో నితిన్!
నితిన్, మేఘా ఆకాశ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఛల్ మోహన్‌రంగ’. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలవుతుంది. మార్చి 30న హీరో నితిన్ పుట్టినరోజు. ఈ సంద...
ప్రశ్నిస్తా' సినిమా ప్రారంభం
జనం ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రముఖనిర్మాత సత్య రెడ్డి నిర్మిస్తున్న 'ప్రశ్నిస్తా' మూవీ కి తన కుమారుడైన మనీష్ బాబు ని హీరోగా పరిచయం చేస్తూ రాజా వన్...
powered by RelatedPosts