అమ్మడి ముద్దు అచ్చిరావడంలేదట ..!!

0

Regina spicy pictures (16)ముద్దు సన్నివేశాలు పెడితే సినిమాకి ఎంతో కొంత క్రేజ్ వచ్చి నాలుగు కాసులని కురిపిస్తుంది అని నిర్మాతలు,దర్శకులు…హీరోలు అనుకునే ఈ రోజుల్లో, ఒక ముద్దుగుమ్మ ముద్దు సన్ననివేశంలో కనిపిస్తే, సినిమా ఫ్లాప్ అవుతుంది అనే సినిమాలకు వచ్చే జనం తగ్గి పోతూ ఉండటంతో తాముమూఢ నమ్మకం పెట్టుకుని బెదిరిపోతున్న జనాలు కూడా ఉన్నారు అన్ని తెలుస్తోంది.

హీరోయిన్స్ మధ్య పోటీ పెరిగి పోవడంతో హీరోయిన్స్ కూడ ఈ సన్నివేశాలకు ఓకే చెపుతున్నారు. ప్రస్తుతం ఈ లిస్టులో యంగ్ హీరోయిన్ రెజీనా ముందు వరసలో ఉంది. రెజీనా నటించిన ‘రొటీన్ లవ్ స్టోరి’, ‘రారా కృష్ణయ్య’ ఈ రెండు సినిమాలలోను రెజీనా ఘాఢమైన లిప్ లాక్ సీన్స్ తో యూత్ ను ఊదర కొట్టింది. అయితే ఆ సీన్స్ పండాయి కాని ఆ సినిమాలు అంతగా విజయం సాధించలేదు. ఈ నేపధ్యంలో రాబోతున్న రవితేజా ‘పవర్’ సినిమాలో కూడ రెజీనా, రావితేజాల మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ లో అందమైన బీచ్ సాక్షిగా ఒక దట్టమైన లిప్ లాక్ సీన్ ఉందని ప్రచారం జరుగుతోంది.

అయితే గతంలో రెజీనా లిప్ లాక్ లు ఏ సినిమాను హిట్ చేయలేకపోయాయి కాబట్టి అదే సెంటిమెంట్ ‘పవర్’ ను కూడ వేధిస్తుందా అనే మాటలు ఫిలింనగర్ లో సెటైర్లుగా పడుతున్నాయి. అయితే ఈ సెటైర్లు రవితేజా దృష్టికి రావడంతో రెజీనా లిప్ లాక్ విషయమై మాస్ మహారాజా కూడ భయపడుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అసలు విషయం తేలాలి అంటే ‘పవర్’ వచ్చేదాకా ఆగాలి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts