రవితేజ ఆమెనే కావాలన్నడట..!!

0

14504ఐదు పదుల వయసుకి ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నమాస్ మహరాజ్ కి ఈ మధ్య కాలంలో “బలుపు” తప్ప,పెద్దగా చెప్పుకోదగ్గ హిట్స్ ఏమీ లేవు. అందుకే, ప్రస్తుతం విడుదాలకి సిద్ధంగా ఉన్న “పవర్” మీదనే రవితేజ అన్ని ఆశలూ పెట్టుకున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా పెద్ద హిట్ కొట్టి, మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని పట్టుదలతో ఉన్నాడు.

ఇదలా ఉంటే.. రవితేజ కెరీర్లో మైలు రాయిగా నిలిచి పోయే సినిమా ‘కిక్’ అనే సంగతి అందరికీ తెలిసింది . నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కిక్ కి సీక్వెల్ గా ‘కిక్ 2′ ని నిర్మిస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాకి ప్రస్తుతం సెట్స్ పై ఉంది.

ఇటీవలే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్ ని పరిశీలిస్తున్నారని తెలియజేశాం. తాజాగా ఈ చిత్ర టీం కిక్ 2 లో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని ఫైనలైజ్ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నన రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమా ఆఫర్ తో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

తార‌క్ స‌ర‌స‌న పూజా హెగ్దే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న సినిమా త్వ‌ర‌లో సెట్స్ కు వెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇందులో హీరోయిన్ ...
రాజ‌మండ్రిలో స‌మంత రైడింగ్
సమంత స్కూటీపై షికార్లు చేసేస్తోంది. ఎంజాయ్‌ చేయడం కోసం కాదు లేండి. ఆమె నటిస్తున్న చిత్రంలోని ఓ సన్నివేశం కోసం. సమంత కథానాయికగా ‘యూ టర్న్‌’ తె...
`సంత‌`తొలి షెడ్యూల్ పూర్తి
సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం "సంత". మట్టి మనుషుల ప్రేమక...
powered by RelatedPosts