సంక్రాంతికి `రంగ‌స్థ‌లం` 1985 రిలీజ్

0

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ – విల‌క్ష‌ణ చిత్రాల ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న `రంగస్థ‌లం` సినిమా తాజా అప్ డేట్స్ ను ద‌ర్శ‌కుడు సుకుమార్ రివీల్ చేశారు. సినిమా షూటింగ్ ఇప్ప‌టికే 50శాతం పూర్తైపోయింది. అలాగే మిగ‌తా భాగం షూటింగ్…అన్ని ప‌నులు పూర్తిచేసి సంక్రాంతికి రిలీజ్ చేస్తున్న‌ట్లు ద‌ర్శ‌కుడు సుకుమార్ తెలిపారు.

అలాగే 1985 వెనుక ఉన్న ర‌హస్యాన్ని కూడా లీక్ చేసేశారు. 1985 అనేది కథపరంగా ఆ సంవత్సరానికి వెళ్ళాల్సి వచ్చిందని. అలా చేస్తేనే ఆ కథ వర్కవుట్‌ అవుతుంద‌ని తెలిపారు. నాటి ప‌రిస్థితులు అద్ధం ప‌ట్టేలా ప్ర‌తీ స‌న్నివేశాన్ని డిజైన్ చేసిన‌ట్లు రివీల్ చేశారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

జూన్ 22న ప్ర‌పంచ వ్యాప్తంగా `టిక్ టిక్ టిక్‌` గ్రాండ్ రిలీజ్‌
జ‌యం ర‌వి, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా చ‌ద‌ల‌వాడ బ్ర‌ద‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో  శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్‌పై శ‌క్తి స...
తెల్లకాగితంలా థియేటర్‌కి రండి..మంచి సినిమా చూడండి: సుకుమార్
ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న 'రంగస్థలం' రిలీజ్‌ డేట్‌ రానే వచ్చింది. మార్చి 30న ఈ చిత్రం అత్యధిక థియేటర్లలోవరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కా...
హాట్ స‌మ్మ‌ర్ లో సెగ‌లు పెంచే సినిమాలు
2018 వేస‌విని మ‌రింత హీటెక్కించ‌డానికి టాలీవుడ్ స్టార్ హీరోలు రెడీ అయిపోతున్నారు. వ‌రుసుగా టాప్ స్టార్లంద‌రూ ఒక‌రి త‌ర్వాత ఒకరి బ‌రిలోకి దిగిపోతు...
powered by RelatedPosts