రంగస్థలం ఫస్ట్ సింగల్…సక్కగున్నా వే లచ్చిమీ

0

యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందెలాగా ఎంత సక్కగున్నావే లచ్చిమి..’ అంటూ సాగే ‘రంగస్థలం ‘ ఫస్ట్ సిం గిల్ వచ్చేసింది. దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్…. చంద్రబోస్ సాహిత్యం….చరణ్ ఇమేజ్ పాట స్థాయినే మార్చే సాయి. విడుదలైన రెండు నిమిషాలు లొనే రెండు వేలకు పైగా లైకులు వచ్చాయి. ప్రస్తుతం ఈ సాంగ్ అంద రిని బాగా అలరిస్తుంది.

ఇందులో రాంచరణ్ చిట్టిబాబు గా….సమంత రామలక్ష్మి గా నటిస్తున్నారు. సుకుమార్ దర్సకత్వంవహిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆది పినిశెట్టి, ప్రకాశ్‌ రాజ్‌, జగపతి బాబు, అనసూయ భరద్వాజ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్చిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

డైరక్టర్ సుకుమార్ చేతుల మీదుగా `మైత్రివనం` మూవీ గ్రీటింగ్ విడుదల...
లక్ష్మీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై దర్శకుడు రవిచరణ్ రూపొందిస్తున్న చిత్రం మైత్రివనం. ఫీనిక్స్ ఎల్ వీ ఈ చిత్రానికి ఉపశీర్షిక. విశ్వ, కిషోర్, వ...
తెల్లకాగితంలా థియేటర్‌కి రండి..మంచి సినిమా చూడండి: సుకుమార్
ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న 'రంగస్థలం' రిలీజ్‌ డేట్‌ రానే వచ్చింది. మార్చి 30న ఈ చిత్రం అత్యధిక థియేటర్లలోవరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కా...
మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా 18న వైజాగ్‌లో `రంగ‌స్థ‌లం` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌
మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ , సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌, యలమంచిలి రవిశంకర్‌; సి.వి.ఎం(మ...
powered by RelatedPosts