మరో ముద్దుగుమ్మ మాయలో పడ్డ రానా?

0

nargis-fakhri-wallpaper-16టాలీవుడ్ హీరొ దగ్గుబాటి రానా నటన ద్వారా కంటే, అందమైన అమ్మాయీలతో హాట్ హాట్ ఎఫైర్లు పెట్టుకున్నాడు అనే వార్తల్లో ఎక్కువ నిలుస్తూ వస్తున్నాడు. తాజాగా అలాంటి మరో వార్తని ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రముఖంగా ప్రచురించింది. ఆ పత్రిక కధనం ప్రకారం ‘బాహుబలి’ వీరుడు రానా ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీతో ప్రేమ వ్యవహారాలు నడిపిస్తూ డేటింగ్ చేస్తున్నాడని బాలీవుడ్ మీడియా వార్తలను కోట్ చేస్తూ కధనాలు రాసింది. బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరుగాంచిన నర్గీస్ చాలాకాలం ఉదయ్ చోప్రాతో డేటింగ్ వార్తలలో హాట్ న్యూస్ గా నిలిచింది. అయితే ఉదయ్ చోప్రా బాలీవుడ్ లో తనకు అవకాశాలు రావడంలో సహకరించడం లేదు అన్న కోపంతో ఉదయ్ చోప్రాతో తన ప్రేమ వ్యవహారాన్ని కట్ చేసుకుని రానాను తన సరికొత్త ప్రేమికుడిగా ఎంచుకుంది అని ఆ ఆంగ్ల పత్రిక కధనం.

రానా అండదండలతో టాలీవుడ్ సినిమా రంగంలో అవకాశాలు తెచ్చుకోవచ్చు అని నర్గీస్ మాస్టర్ ప్లాన్ అని ఆ పత్రిక కధనం. ఇప్పటికే త్రిషతో అనేక సార్లు గాసిప్ వార్తలకు ఎక్కిన రానా లిస్టులో మరో ప్రేమికురాలు చేరింది అని అనుకోవాలి. తనకే అవకాశాలు ఎక్కువగా లేని తెలుగు సినీ రంగంలో , రానా మరి ఈ ముద్దుగుమ్మకి ఏ అవకాశాలు ఇప్పిస్తాడో వేచి చూడాలి మరి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

వినాయ‌క చ‌వితికి జై కానుక ఇదే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. ఇందులో తారక్‌ ‘జై’, ‘లవ’, ‘కుశ’ అనే మూడు పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ...
ప్రియ‌మ‌ణి ఇంట్లో పెళ్ళి సంద‌డి
హీరోయిన్ ప్రియమణి వివాహం తన ప్రియుడు ముస్తఫారాజ్ తో ఈ నెల 25న వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రియమణి ఇంట్లో పెళ్లి సందడి నెల‌కోంది. మూడు రోజు...
స్పైడ‌ర్‌` ఓన్లీ రెండు భాష‌ల్లోనే?
స్పైడర్ తెలుగు వెర్షన్ విడుదలకు చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. అదే సమయంలో తమిళ వెర్షన్ కూడా విడుదలవుతుంది. అయితే ముందు అనుకున్నట్లు హిందీ వెర...
powered by RelatedPosts