ప్ర‌భాస్, నితిన్ త‌ర్వాత రానా పెళ్లి!

0
మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచుల‌ర్  రానా పెళ్లి ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడ‌ని చాలా మంది ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. వ‌య‌సు 33 మీద ప‌డింది? ఇంకెప్పుడు పెళ్లి ఫ‌న్నీ కామెంట్స్ కూడా వ‌స్తున్నాయి. అయితే తాజాగా వివాహంపై ఓ చిన్న క్లారిటీ ఇచ్చాడు.  ప్ర‌భాస్, నితిన్ పెళ్లి చేసుకున్న త‌ర్వాత తాను చేసుకుంటాన‌ని తెలిపాడు.
అంతే కాదు త‌న‌క‌న్నా పెద్ద వాళ్లు ఇంకా పెళ్లి చేసుకోలేద‌ని…ఆ గ‌డియ కోసం తొంద‌ర‌ప‌డాల్సిన అవ‌సరం కూడా లేద‌ని అన్నాడు. ఇంకా త‌న కుటుంబ స‌భ్యులు కూడా పెళ్లి గురించి ఆలో చించ‌లేద‌ని తెలిపాడు. ప్ర‌స్తుతం రానా `నేనే రాజు..నేనే మంత్రి` సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

  ప్రభాస్ చేతుల మీదుగా  మెడికల్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్  ‘క్రైమ్‌ 23’ ట్రైల‌ర్‌ లాంచ్‌
‘బ్రూస్‌ లీ’, ‘ఎంతవాడుగాని’ చిత్రాల‌లో విల‌న్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించాడు అరుణ్ విజ‌య్‌. ఈయ‌న  సీనియర్‌ నటులు విజయ్‌ కుమార్‌-మ...
ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉన్న సినిమా ఇది: హీరో నితిన్!
నితిన్, మేఘా ఆకాశ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఛల్ మోహన్‌రంగ’. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలవుతుంది. మార్చి 30న హీరో నితిన్ పుట్టినరోజు. ఈ సంద...
`ఛ‌ల్ మోహ‌న్ రంగ` పాట‌లొచ్చేసాయ్!
ఉగాది అంటే ఇంట్లో పిండి వంటలు, బంధుమిత్రుల హడావిడి, థియేటర్లలో కొత్త సినిమాలే కాదు, యూట్యూబ్లో ఎన్నో సినిమాల పాటలు, టీజర్లు రిలీజ్ అవుతాయి. ఈ ఉగా...
powered by RelatedPosts