ఆ రీమేక్ లో అబ్బాయ్ బాబాయ్!

0

venkatesh

ద‌గ్గుపాటి ఫ్యామిలీ హీరోలు విక్ట‌రీ వెంక‌టేష్‌, రానా క‌లిసి మ‌ల్టిస్టార‌ర్ చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నారు. అయితే స‌రైన స్టోరీ కుద‌ర‌క‌పోవ‌డంతో ఆ కాంబినేష‌న్ ఆల‌స్య‌మ‌వుతోంది. ఇక ఆ టైమ్ రానే వ‌చ్చింద‌ని తెలుస్తోంది. ఇరువురికి త‌గ్గ మాస్ క‌థ దొరికిన‌ట్లు స‌మాచారం. త‌మిళ్ లో ఇటీవ‌ల విడ‌దులై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన‌ `విక్ర‌మ్ వేద` చిత్రాన్ని వెంకీ, రానా రీమేక్ చేసేందుకు నిర్మాత డి.సురేష్‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తాజా స‌మాచారం.

విజ‌య్ సేతుప‌తి, మాధ‌వ‌న్ క‌థానాయ‌కులుగా న‌టించిన`విక్ర‌మ‌వేద‌` త‌మిళ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్. సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్, విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ సైతం ఈ సినిమా కు ఫిదా అయిపోయరంటే ఆ క‌థ‌లో ద‌మ్మెంతో అర్థ‌మ‌వుతోంది. ఇలాంటి రైట్ టైమ్ లో అలాంటి క‌థ రీమేక్ చేస్తే బాగుంటుంద‌ని నిర్మాత సురేష్ బాబు బ‌లంగా సంక‌ల్పించార‌ట‌.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం
Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్ర...
powered by RelatedPosts